best drinks to drink in summer : వేసవికాలంలో తాగవలసిన డ్రింక్స్ వేసవికాలంలో మనం రోజు ఎన్నో రకాల పానీయాలు తాగుతూ ఉంటాం వాటి ద్వారా చల్లదనం కలిగి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది విటమిన్లు ఖనిజాలు మన శరీరానికి అందుతాయి శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది వేసవిలో రోజు నీరు తాగడం వల్ల శరీరం చల్లబడటం కాకుండా డిహైడ్రేషన్ కూడా దూరం అవుతుంది మజ్జిగలో ఉండే ప్రో బయోటిక్స్ ఉంటాయి ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
పుచ్చకాయని రోజు తినడం వల్ల వేసవికాలంలో శరీరానికి హైడ్రేషన్ కలిగిస్తుంది పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం హైడ్రేషన్ గా ఉంటుంది. కొబ్బరినీరు దీని తాగడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది ఇది కూడా శరీరాన్ని హైడ్రేషన్ గా ఉంచుతుంది దీని తర్వాత నిమ్మకాయ నీరు దీని తాగడం వల్ల కూడా శరీరంలో ఉండే సంపదార్థాలను తొలగించి శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.మలవిసర్జన సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగడం చాలా మంచిది కొబ్బరినీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి పుచ్చకాయ రసంలో కొన్ని సబ్జ గింజలు తీసుకోవడం వల్ల మన శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడడానికి సబ్జె గింజలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
best drinks to drink in summer నారింజ రసం రోజు తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది పుచ్చకాయలో ఉండే విటమిన్ సి పొటాషియం ఇవన్నీ కూడా శరీరానికి అందుతాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. కాబట్టి వేసవి కాలంలో పుచ్చకాయ దీంతోపాటు నిమ్మరసం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది దీంతోపాటు మజ్జిగ కూడా తాగవచ్చు. ఇది కూడా శరీరాన్ని చల్లబరుస్తుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.