best foods to eat for diabetes : షుగర్ తగ్గించుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఆహారంలో తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు అధిక ఫైబర్ ఉండే ఆహారాలు రోటి నదికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. అందులో కొన్ని బ్రోకలీ దోసకాయలు క్యారెట్లు పుట్టగొడుగులు బ్రౌన్ రైస్ ఓట్స్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా షుగర్ ను నియంత్రించడంలో సహాయపడతాయి.గ్లైసేమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే పండ్లు ఆరోగ్యానికి మెయిల్ చేస్తాయి. బ్రౌన్ రైస్ ఓట్స్ బొప్పాయి పెసర ఆపిల్ ఎక్కువ ఫైబర్ ఉంటాయని చెప్పుకోవచ్చు చేపలు గుడ్లు షుగర్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది షుగర్ ఉన్నవాళ్లు ఉప్పు తక్కువగా తినడం లేదంటే పరిమితంగా తినడం మంచిది.
షుగర్ ఉన్నవారు రోజు తాగే టీ కాఫీల స్థానంలో లెమన్ టీ అల్లంటి వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది పండ్లు కూరగాయలు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి ఇది షుగరు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.గ్లైసే మిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం షుగర్ ఉన్న వాళ్ళు తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆ ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది చికెన్ మటన్ బీఫ్ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. గుడ్లలో కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఆకుకూరల్లో కూడా తక్కువగా ఉంటుంది వీటిని వారి ఆహారంగా తీసుకుంటే అలా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
షుగర్ ఉన్నవాళ్లు తీసుకోవలసిన ఆహారం (best foods to eat for diabetes)
దోసకాయలు క్యారెట్లు పుట్టగొడుగులు బ్రోకలి ఓట్స్ ఉల్లిపాయలు ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటితోపాటు వ్యాయా మం చేయడం షుగరు ఉన్నవారికి మేలు జరుగుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.