best iron rich foods for anemia : రక్తహీనతతో చాలామంది బాధపడుతున్నారు ఇది రోజు రోజుకి చాలామందిలో పెరుగుతుందని అని ఇప్పుడు నన్ను తెలియజేస్తున్నారు ముఖ్యంగా మహిళలు ఈ సమస్య ఎక్కువగా ఉంది. రక్తహీనత నివారించడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఐరన్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తహీనతతో బాధపడేవారు రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల రక్తంలో తగినని రక్తకణాలు లేకపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. రక్తహీనత కారణంగా బలహీనత చర్మం పాలిపోవడం తలనొప్పి చేతులు చల్లబడటం శరీర ఉష్ణోగ్రత తగ్గటం గుండె సమస్యలు వంటి ప్రమాదం వస్తుంది. ఇవన్నీ కూడా ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది ఐరన్ లోపం ఉంటే హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిల్ శరీరంలోని అన్ని భాగాలతో ఆక్సిజన్ అందించడానికి ముఖ్యపాత్ర పోషిస్తుంది ఈ ప్రక్రియ అంతరాయం ఏర్పడితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తహీనతను నివారించడానికి హైరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు..
ఎండిన అల్లం (best iron rich foods for anemia)
ఎన్ని అల్లం తీసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గించవచ్చు వీటిలో ఐరన్ లోపాన్ని దూరం చేసే గుణాలు కలిగి ఉంటుంది శరీరం ఐరన్ శోధించడానికి అల్లం లో ఉండే పోషకాలు సహాయపడతాయి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.
ఉసిరి
ఉసిరిని తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది ఐరన్ లోపలి నివారించడానికి శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఉసిరి నెయ్యి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు భోజనానికి ముందు ఒక చెంచా అవసరం పడింది ఒక చెంచా నెయ్యితో కలిపి తినడం వల్ల ఐరన్ లో పని దూరం చేసుకోవచ్చు.
ఎండు ద్రాక్ష బెల్లం
వీటిని తీసుకోవడం వల్ల కూడా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు దీనిని భోజనం తర్వాత తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది శరీరంలో ఉండే ఐరన్ పూర్తిగా శరీరానికి అందుతుంది.
కిస్ మిస్
ఐరన్ లోపం ఉన్నవారు దీనిని తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది దీనితోపాటు పోషకాలు దీనిలో మెండుగా ఉన్నాయి. కాబట్టి వీటిని తినడం వల్ల కూడా రక్తహీనత దూరమవుతుంది శరీరానికి కావలసిన రక్తాన్ని ఇది అందిస్తుంది. దీంతో రక్తహీనత దూరమవుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.