bhairava movie review : ఈ మూవీలో నటించిన హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మనోజ్ మంచు నారా రోహిత్ ముగ్గురు కలిసి ఈ మూవీలో నటించారు దీనికి దర్శకత్వం విజయ్ కనకమెడల దర్శకత్వం వహించారు ఈ మూవీని జయంతి లాల్ సమర్పణలు సత్యసాయి రాధ మోహన్ నిర్మించారు.మల్టీ స్టార్ సినిమాగారూ పొందిన ఈ మూవీ మలయాళం లో రూపొందిన గురుడాన్ అనే మూవీ ని రీమెక్ చేశారు. ఈ సినిమాలోని భావోద్వేగాలను ఇందులో ఉండే కొన్ని సన్నివేశాలను సినిమాలో రూపొందించారు.
అలాగే బెల్లంకొండ శ్రీను మనోజ్ రోహిత్ సింగ్ ఏజ్లకు అనుగుణంగా ఈ మూవీలోని పాతలను తీశారు ఈ సినిమాలోని పాటలు యాక్సిడెంట్ సన్నివేశాలు మంచి రెస్పాన్స్ వస్తుంది ఇలాంటి అంగులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డ్ అధికారులు వీక్షించారు.
భైరవం సినిమాలోని సన్నివేశాల ఎమోషనల్తో యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి ముఖ్యంగా యూత్ ను అలరించే విధంగా ఈ మూవీలో ఫైట్స్ ఉన్నాయి ముఖ్యంగా యూత్ని అలరించే విధంగా ఫైట్స్ ఉన్నాయి చిన్నపిల్లలు చూసేందుకు కొన్ని సీన్లు ఇబ్బందిగా ఉన్న ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
bhairava movie review ఇక ఏ మూవీ ఈ ముగ్గురు హీరోల చుట్టూ తిరిగే సన్నివేశాలు అలాగే హీరోలకు తగినట్టుగా ముగ్గురు హీరోయిన్లు కూడా ఈ మూవీలో ఉన్నారు అని సినిమాలోని ఎమోషనల్ పాయింట్ అయితుంది ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రెండు గంటలు 35 నిమిషాలు ఉండబోతుంది. భైరవం సినిమాలోని సన్నివేశాల ఎమోషనల్తో యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి
ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర హైలెట్గా ఉండనుంది ఆయన చుట్టూ తిరిగేకర్త ఆయన చేసిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి ఇక మంచు మనోజ్ ఈయన సైడు ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ ఉంటాయి. మూవీలో ఫైట్స్ ఉన్నాయి ముఖ్యంగా యూత్ని అలరించే విధంగా ఫైట్స్ ఉన్నాయి చిన్నపిల్లలు చూసేందుకు కొన్ని సీన్లు ఇబ్బందిగా ఉన్న ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.