bhairavam movie trailer : విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో హీరోలు ఉన్నారు అందులో నారా రోహిత్ మంచు మనోజ్ ఈ మూవీలో అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు లేటెస్ట్ మూవీ భైరవం ఈ మూవీ దర్శకుడు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన గరుడ మూవీని రీమేక్ చేస్తున్నారు ఆ మూవీని భైరవం తెలుగులో దీన్ని తీస్తున్నారు ఇప్పటికే భైరవంపై ఆడియన్స్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ సాంగ్స్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి కచ్చితంగా మూవీ విజయం సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు.
దీనివల్ల మూవీ టీం ఫుల్ జోష్ లో ఉంది తాజాగా ట్రైలర్ను కూడా విడుదల చేసింది. ఈ మూవీలో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.అప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మూవీలో ఓ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత నారా రోహిత్ మంచి మనోజ్ ఇలా పరిచయాలు ఉంటాయి. ఈ మూవీలో జయసుధ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఈ మూవీలో ముగ్గురు హీరోలు అదిరిపోయే ఎలివేషన్స్ తో మూవీ ట్రైలర్ ఉందని తెలుస్తుంది.
ముగ్గురు మిత్రులు ఆలయం చుట్టూ సాగే యాక్షన్ మూవీ అమ్మవారి నగలు గుడికి సంబంధించిన విషయాల్ని కాపాడేందుకు యువకులు చేసే ప్రయత్నం మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ తనలోని అద్భుతమైన నటనతో కనిపిస్తున్నాడు గతంలో కంటే ఈ మూవీలో మరింత పవర్ఫుల్ గా ఉన్నాడు ఇక కీలకపాత్రలో నటించిన మంచు మనోజ్ నారా రోహిత్ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది.
bhairavam movie trailer ఈ మూవీలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్లెంట్ గా ఉంది ట్రైలర్ సూపర్ గా ఉంది అంటున్నారు ఆడియన్స్. మరి మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.