biscuits with tea మనదేశంలో టీ చాలా మంది తాగుతుంటారు ఈ సువాసన చూస్తుంటేనే మనసు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఉదయమైనా సాయంత్రమైనా టీ తాగుతుంటే హాయిగా యాక్టివ్ గా ఉంటుంది. నిద్రమత్తు వదిలించి మెడిసిన్ల దీని వాడతారు మరికొందరు శరీర బద్ధకం వదిలించి ఆక్టివ్ గా ఉండడానికి ఎనర్జీ బూస్టర్ గా దీనిని తీసుకుంటారు ప్రతి ఒక్కరికి టీ తాగే స్పెషల్ స్టైల్ ఉంటుంది కొంతమంది టీతో పాటు బిస్కెట్ కూడా తింటారు. ఈ కాంబినేషన్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ అలవాటు ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల అనేక వ్యాధులకు కారణమవుతుందని చెప్తున్నారు.
నీతో పాటు బిస్కెట్లు తినడం వల్ల బిపి పెరుగుతుంది హైపర్టెన్షన్ సమస్య వచ్చే అవకాశం ఉంది. బిస్కెట్లు సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది గుండె సమస్యలు గుండె ఆరోగ్యానికి ఇది దెబ్బతీసే అవకాశం ఉంది.
బిస్కెట్ తయారు కి చక్కర ఎక్కువగా వాడుతుంటారు టీ లోను చక్కర ఉంటుంది.
biscuits with tea చక్కర అధికంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ కు ఆటంకం కలుగుతుంది. ఇది ఇన్సులిన్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా డయాబెటిస్ వచ్చా అవకాశం ఉంది. మరోవైపు శుద్ధి చేసిన ఆహార పదార్థాలు జీర్ణ క్రియను పాడుచేస్తాయి ఇది మలబద్ధకానికి దారితీసే అవకాశం ఉంది.బిస్కెట్లు ప్రాసెస్ చేసిన ఆహారం ఇందులో డిఎన్ఏ దెబ్బతీసే అవకాశం ఉంది దీనిలో ఉండే ఆయిల్ శరీరంలో ఉండే హార్మోన్లను అసమతుల్యతకు దారితీస్తుంది. దీనివల్ల అనేక వ్యాధులకు కారణమవుతుందని చెప్తున్నారు.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.