blood increasing foods : శరీరంలో తగిన మోతాదులో రక్తం లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామందికి రక్తహీనత సమస్య ఉంది ఏ పని చేయకపోయినా అలసిపోవడం ఇమ్యునిటి పవర్ తగ్గిపోవడం నీరసంగా ఉన్నటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ తగ్గిపోవాలంటే కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ పండ్లు
దానివ పండ్లు రోజు తినడం వల్ల రక్తం పడుతుంది ఇందులో ఉండే విటమిన్ ఎ విటమిన్ సి ఫైబర్ ఐరన్ కార్బోహైడ్రేట్ లాంటి పుష్కలంగా ఉంటాయి శరీరంలో రక్తం తక్కువ ఉన్నప్పుడు దానిని పండు తినడం వల్ల రక్తం పెరుగుతుంది.
ఖర్జూరం
ఖర్జూరాల్లో ఉండే ఐరన్ రక్తం అధికంగా అవడానికి సహాయపడుతుంది తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి డయాబెటిస్ ఉన్నవారు వీటిని రోజు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
అరటి పండ్లు
అరటి పండ్లు రోజు తినడం వల్ల బ్లడ్ కౌంట్ జరుగుతుంది. అరటి పనులు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ శరీరంలో ఎర్ర రక్త కణాలు పెంచడానికి సహాయపడుతుంది ఎన్నో ఇతర పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి చిన్నపిల్లల రోజు దీని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
బీట్రూట్ (blood increasing foods )
బీట్రూట్ రోజు తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల శరీరానికి కావాల్సిన రక్తాన్ని ఇది అందిస్తుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.