broccoli benefits for skin

Written by 24 News Way

Published on:

broccoli benefits for skin : బ్రోకోలి ఈ కూరగాయను ఎక్కువగా విదేశాలు తింటూ ఉంటారు కానీ ఇటివల కాలంలో మన దేశంలో కూడా దీనికి విలువ పెరిగింది ముఖ్యంగా ఆరోగ్యవంతమైన జీవన శైలిని పాటించాలి అనుకునేవారు దీనిని తినడం ప్రారంభిస్తున్నారు దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందులో ఉండే పోషకాలు మన చర్మానికి అందించే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్రోకోలిలో విటమిన్ సి విటమిన్ కె విటమిన్ ఏ విటమిన్ ఈ ఫైబర్ యంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో సహాయపడతాయి చర్మకణాలు పునరుత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తాయి దాంతో చర్మం తాజాగా మెరిసేలా కనిపిస్తుంది.

బ్రోకర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది సూర్యకాంతి కారణంగా కలిగే హానికర ప్రభావాలనుండి ఇది కాపాడుతుంది మన చర్మం గోధుమగా మారడం మచ్చలు రావడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బ్రోకలీ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది చర్మాన్నికి తేమని అందిస్తుంది. వేసవిలో పొడుగా మారే చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దీన్ని తినడం వల్ల చర్మంపై పొడిబారడం తగ్గి సహజ మెరుపుతో మెరిసిపోతుంది.

broccoli benefits for skin బ్రోకోలిలో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఇది చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది దాంతో చర్మం ఉజ్వలంగా మారుతుంది వయసు పెరిగిన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
బ్రోకలీ లో ఉండే విటమిన్ ఏ చర్మంపై ఉండే అధిక ఆయిల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఎక్కువ జిడ్డు ఉన్నవారికి ఇది సహాయపడుతుంది అదే సమయంలో చర్మం పొడిబారక్కుండా కూడా చూస్తుంది ఇది ఒక విధంగా బ్యాలెన్స్ గా చర్మాన్ని ఉంచుతుంది.
ప్రతిరోజు ఆహారంలో బ్రోకోలిని చేర్చడం వల్ల శర్మానికి మేలు మాత్రమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post