buchi babu sana ram charan movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా తో ఈ మూవీ తెరకెక్కుతుందని తెలిసిన విషయమే మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో శివ రాజ్ కుమార్ జగపతిబాబు వంటి నటులు ముఖ్య పాత్రలు నటిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాదులో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ క్రికెట్ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరించారు తదుపరి షెడ్యూల్లో మార్చి తొలి వారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ కుస్తి నేపద్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
మరి లేటెస్ట్ గా బుచ్చిబాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాళ్ళ ఆసక్తికర అంశాలు తను పంచుకున్నాడు ఇలా పెద్ద ఆల్బమ్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందిస్తున్నాడు మరి చిత్రం కోసం ఏ ఆర్ రెహమాన్ ప్రతి పాటకు ఒక 20 నుంచి 30 ఆప్షన్స్ మాకు ఇచ్చేవారని అలాగే సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవల్ లో ఉంటుందని బుచ్చిబాబు ఇంటర్వ్యూలో మాట్లాడారు మొత్తానికి ఈ మూవీని భారీగా తీయబోతున్నారు. ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మరి మూవీ అలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.
buchi babu sana ram charan movie మరి లేటెస్ట్ గా బుచ్చిబాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాళ్ళ ఆసక్తికర అంశాలు తను పంచుకున్నాడు ఇలా పెద్ద ఆల్బమ్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందిస్తున్నాడు.