bumrah has created a record. ఐపీఎల్ 2025 లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని చవిచూసింది బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో ఇది ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో ఈ మ్యాచ్ జరిగింది 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ హోటల్ అయింది దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై ఇండియన్స్ నాలుగో విజయం సాధించి వరుస విజయాలు సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరువైంది. రోహిత్ శర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు బుమ్రా ఐపీఎల్లో 300 వికెట్లు పడగొట్టాడు.సన్రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్లో రోహిత్ మరోసారి తన ఆటను చూపించారు. రోహిత్ శర్మ తన ఆటతో 35 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు.
భారత స్టార్ బుమ్రా రికార్డ్ సృష్టించాడు. అత్యంత వేగంగా టి20 లో 300 వికెట్లు తీసిన భారత్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు తక్కువ ఇన్నింగ్స్ లో ఈ చరిత్ర సృష్టించాడు బూమ్రా. సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో బుమ్రా ఈ చరిత్ర సృష్టించాడు. నిన్న జరిగిన మ్యాచ్లో ఒకే ఒక వికెట్ తీశాడు. ఈ ఒక్క వికెట్ తీయడం వల్ల దీంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు బుమ్రా.
bumrah has created a record. కాగా టీ20 లో 300 వికెట్లు తీశాడు ఈ 300 వికెట్లను కేవలం 237 ఇన్నింగ్స్ లో అందుకున్నాడు మొత్తానికి అత్యంత వేగంగా ఈ ఫీట్ ను సాధించిన మూడో బౌలర్గా నిలిచాడు. ఇక భారత్లో ఈ ఫీట్ సాధించిన రెండో పేసర్ బూమ్రా ఉన్నారు. దీనికి ముందు భువనేశ్వర్ కుమార్ ఉండేవాడు. ఈ మ్యాచ్ ద్వారా బూమ్రా మరో రికార్డును తన అకౌంట్లో వేసుకున్నాడు ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బూమ్రా 135 మ్యాచ్లో ఘనత అందుకున్నాడు ఇక ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్ తీసిన బౌలర్లలో మలింగ తర్వాత బూమ్రా ఉన్నారు.