జగన్ పై సీబీఐ విచారణ చేయించాలంటున్న.. YS Sharmila

Written by 24 News Way

Published on:

జగన్ పై సిబిఐ విచారణ చేయించాలంటున్న YS Sharmila విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో గౌతమ్ అదానీ నుంచి  ముడుపులు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సిట్టింగ్ జడ్జి సిబిఐతో విచారణ చేయించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పంద వ్యవహారంలో లంచాలు తీసుకున్నారని స్కీముల కోసం స్కాములకు పాల్పడ్డాడు అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇప్పటికే నిరూపించాయని తెలిపారు.

ఈ అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై సుమారు ఒక  లక్ష కోట్లు  భారం పడుతుంది.  నేపథ్యంలో వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం ఆమె బహిరంగ లేఖ రాశారు లంచాల కోసం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.

ఏపీని ఆర్థికంగా మరింత అప్పులోకి నెట్టారు. వినియోగించినట్లు గతంలో ycp ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎక్కువ ధర పెట్టి కొన్నందుకు గాని 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు పడే భారం లక్ష కోట్లు ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం మరో 50 వేల కోట్లు.

చేసుకున్న అక్రమ ఒప్పందాలకు ఏటా 5000 కోట్లు భారం పడుతుందని తెలిపారు. ఆదానితో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని అప్పటి ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి నడిచాయి  విద్యుత్ శాఖ మంత్రి అంగీకరించారు. జగన్ కు ఎలాంటి స్వలాభం లేకుంటే.  కేవలం 7 గంటల్లో సోలార్ పవర్ ని కొనడానికి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు తెలియాలి.

2019 – 2024 మధ్యకాలంలో ఆదానితో జరిగిన ఒప్పందాల మీద పూర్తి విచారణ జరగాలి. జనాల కోసం రాష్ట్రాన్ని దోచుకున్న ఆదాని సంస్థలకు ఏపీలో పెట్టుబడులు హక్కు లేదు  ఆ సంస్థను  బ్లాక్ లిస్టులో పెట్టాలని YS Sharmila డిమాండ్ చేశారు.

పోర్ట్ లోని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10 శాతం వాటాను 2020 సీఎం జగన్ 640 కోట్లకి దాదానికి కట్ట పెట్టారు. ఏడాది నాటికి పోటు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఉన్న వాటా ఖరీదు సుమారు 9000 కోట్లకు పై మాటే కానీ అత్యంత తక్కువ ధరకు అమ్మినారు. పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ఆదాని  జగన్ మధ్య జరిగిన లావాదేవులు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు దోచుకునే భారీ కుంభకోణం అని YS Sharmila పేర్కొన్నారు.

Read More>>

🔴Related Post