chhaava director movies : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఛావా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ ఈ మూవీ దూసుకెళ్తుంది ఇప్పటికే చిత్రం దాదాపు 550 కోట్లు పైగా వసూలు సాధించింది. అటు ప్రేక్షకుల డిమాండ్ మేరకు సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ సిద్ధమైంది గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకం పై మార్చి 7 నుంచి చాలా తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది మరింత బ్లాక్ బాస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ లక్ష్మణ్ గురించి నమ్మలేని నిజాలు మీకు తెలుసా ఆయన లైఫ్ జర్నీ వింటే సినిమా కష్టాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి.
ఈ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్స్ అయిన షారుక్ ఖాన్ అలియా భట్ లతో కలిసి పని చేశారు. కానీ తన పనిలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఆయన ఎవరో కాదు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఇప్పుడు ఛావా సినిమాతో బాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డైరెక్టర్గా అవతరించారు. లక్ష్మణ్ ఉటేకర్ సినిమా కార్తీక్ ఆర్యన్ తో వచ్చిన కామెడీ మూవీ తీసి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత మీమి సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా మూవీ ఓటిటీ లో రిలీజ్ అయిన పాజిటివ్ టాక్ సంపాదించింది. ఇక 2023లో విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ కాంబోలో వచ్చిన మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
డైరెక్టర్ అవ్వకముందు
chhaava director movies లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్ అవ్వకముందు పలు బాలీవుడ్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయన చాలా సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత మరాఠీ భాషలో తాపాల్ లాల్ బాగ్జి రాణి చిత్రాలకు డైరెక్షన్ చేశారు. అయితే లక్ష్మణ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ జర్నీలో చాలా కష్టాలను అనుభవించాడట. సినిమాటోగ్రాఫర్ అవ్వకముందు ముంబై రోడ్లపై వడపావ్ అమ్మేవాడట. రోడ్లపై స్టూడియో కారిడార్లలోను నిద్రించేవాడట.
చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావా రూపొందింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఆయన భార్య ఏసుదాయ పాత్రలో రష్మిక కనిపించారు. శంభాజీ కథలు కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్ కన్నా చేశారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి. ఇప్పటికే ఈ మూవీ 550 కోట్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.