chhaava release in telugu : తెలుగులో విడుదల కానున్న ఛావా…. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా తెలుగులో ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా ప్రేక్షకులందరికీ గుడ్ న్యూస్ త్వరలోనే తెలుగులో రాబోతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాని తెలుగులో డబ్ చేయాలంటూ నెటిజన్ లు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురుచూపులకు ఫలించాయి ఛావా సినిమానీ తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది.
అంతేకాకుండా విడుదల తేదీని కూడా ప్రకటించింది. గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది వివరాల్లోకెళ్తే
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఛావా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కాబోతుంది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 350 కోట్లు పైగా వసులతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ గీత ఆర్ట్స్ తెలుగులో విడుదల చేస్తుంది విక్కీ కౌశల్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ తెలుగులో రిలీజ్ డేట్ ని గీతా ఆర్ట్స్ ప్రకటించింది.
chhaava release in telugu చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర తో తీసిన ఈ మూవీ మార్చి 7న తెలుగులో రిలీజ్ కాబోతుంది భారతమాత ముద్దుబిడ్డ వీరాది వీరుడి కథని తెలుగులో చూసి ఆనందించండి తెలుగు ఆడియన్స్ డిమాండ్ మేరకు ఈ సినిమాని మార్చ్ 27 రిలీజ్ చేయబోతున్నము. అంటూ ఛావా నిర్మాణ సంస్థతో కలిసి గీత ఆర్ట్స్ పోస్టర్ రిలీజ్ చేసింది ఛావా సినిమాని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ మొగలులతో చేసిన యుద్ధం మరాఠ సామ్రాజ్యా న్ని ఏకతాటిపైకి తెచ్చిన సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెపిస్తుంది. అలానే క్లైమాక్స్ లో ఔరంగజేబు చేతులో శంభాజీ నరకం చుసిన సన్నివేశాలు చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నా రు ఇప్పటికే సినిమా ని చూస్తూ ఆడియన్స్ ఎంతోమంది ఎమోషనల్ అవుతున్నారు.