చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో పిల్లలు:
మన టాలీవుడ్ లో గుర్తుండిపోయే సినిమాల లో జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ ఒకటి. ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవితో శ్రీదేవి గారు హీరో హీరోయిన్లు గా నటించడం జరిగింది. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చిరు సరసన శ్రీదేవి గారు నటించడంతోపాటు వారితోపాటు చైల్డ్ ఆర్టిస్టులు బేబీ షామిలి శాలిని అలాగే రీఛార్జ్ రిషి వీరితో నటించడం జరిగింది.
మరి వీరు ముగ్గురు పెద్దయ్యాక మరోసారి చిరంజీవి గారితో కలిసి కనిపించడం ఒక మంచి హిస్టారికల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. అప్పుడు పిల్లలు ఇప్పుడు పెద్దయి మరోసారి తమ రాజు తో కలిసి కనిపించడం ఒక హిస్టారికల్ మూమెంట్గా అందరూ అనుకుంటున్నారు మరి ఈ ఫోటోని శాలిని గారు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.
అలాగే చిరంజీవి గారిని కొన్ని రోజుల క్రితం శాలిని భర్త తమిళ్ హీరో అజిత్ కూడా చిరంజీవి గారి మూవీ విశ్వంభరా సినిమా సెట్ కి వచ్చి కలవడం జరిగింది. ఆ ఫోటోలు కూడా శోధన మీడియాలో వైరల్ గా మారాయి . ఏది ఏమైనా గానీ మళ్లీ ఒకసారి చిరంజీవి గారి తో గాని రామ్ చరణ్ గారితో గాని జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2 తీయవలసిందిగా ఫ్యాన్స్ అందరూ కోరుతున్నారు. అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2 సినిమాలో చిరంజీవి గారితో బేబీ షాలిని మరియు షామిలి కూడా నటిస్తే అదిరిపోతుంది సినిమా. ఈ ఫోటో చూసిన తర్వాత అందరం అనుకున్న మాట ఇదే. చూడాలి షామిలి మరియు శాలిని ఎందుకు చిరంజీవి గారిని కలిసారా తెలవదు గాని ఒకవేళ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా పార్ట్కో2 కోసం వస్తే మాత్రం బాహుబలి కి పదింతల సినిమా అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు విశ్వంభరా అనే సినిమాలో నటించడం జరుగుతుంది. ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి గారి కి జోడి గా త్రిష నటిస్తుంది. ఈ మూవీ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా లాగానే సోషల్ ఫాంటసీ మూవీగా వస్తుంది. చిరంజీవి గారి కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతుంది. అలాగే ఈ మూవీకి వశిష్టకుడు. ఈ సినిమా మీద భార్య అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా మరో జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ లాగానే ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఆశిస్తున్నాం.