chiranjeevi and anil ravipudi movie మెగాస్టార్ చిరంజీవి తీయబోతున్న ప్రస్తుతం మూవీ విశ్వంభరా ఈ మూవీతో చిరంజీవి చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే బింబిసారా మూవీ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ తీయబోతున్నాడు ఇందులో త్రిష ముఖ్యపాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాతో పాటు చిరంజీవి అనిల్ రావు పూడి దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు.
ఈ మూవీని దర్శకుడు వశిష్ట నిర్మిస్తుండగా ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది త్వరలోనే మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు చిరంజీవి గారు అయితే ఈసారి కాస్త డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు పక్క కామెడీ తో ఉండే ఈ మూవీ ప్రేక్షకులను నవ్వించడానికి భారీగా ప్లాన్ చేస్తున్నాడు. కామెడీ తో పాటు యాక్షన్ సైతం ఉంటుందని ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటున్నట్లు సమాచారం.
chiranjeevi and anil ravipudi movie ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ కోసం ఆసక్తి వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు విలన్ పాత్ర ఉండబోతుంది ఇందులో యంగ్ హీరో కార్తికేయ గుమ్మడి కొండ నటిస్తున్నట్లు టాకు వినిపిస్తుంది చిరును ఢీకొట్టే పాత్రలో కార్తికేయ కనిపించనున్నారని సినీవర్గాల్లో టాక్ నడుస్తుంది. కేవలం యాక్సిడెంట్ కాదు విలన్ పాత్ర సైతం కామిక్ గానే ఉంటుందంట అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు నిజానికి కార్తికేయ చిరంజీవికి వీరాభిమాని చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి అంచనాలను బ్రేక్ చేస్తుందో. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి. మరి ఈ మూవీ ఎలాంటి అంచనాలను బ్రేక్ చేస్తుందో.