chiranjeevi and anil ravipudi movie : మెగాస్టార్ వీమెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి వీళ్లిద్దరి మధ్యలో రాబోతున్న మూవీ ఈ మూవీ కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి 157 మూవీ టాలీవుడ్ లో మంచి పేరు ఉన్న అపజమెరుగని దర్శకుడుగా అనిల్ రావిపూడి ఉన్నారు ఇప్పుడు ఈయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు అయితే ఈయన ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు తీస్తే ఎనిమిది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాయి ఇటీవల తీసిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేస్తున్నారు దీనిలో భాగంగా మొదటి హీరోయిన్ గా నయనతారను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం ఎంపిక చేయాలని సమాచారం త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
చిరంజీవి అనిల్ రావిపూడి కలిసి తీస్తున్న ఏ మూవీ పూజ కార్యక్రమాలు నిర్వహించారని తెలిసిన విషయమే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ బ్లాక్ బాస్టర్ సాధించిన తెలిసింది ఇక రాబోతున్న మూవీలపై అంచనాలు భారీగా పెరిగాయి చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న కామెడీ ఎంటర్టైన్ కావడంతో ఫాన్స్ లో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు అయితే ఈ మూవీలో హీరోయిన్ గురించి ఒక న్యూస్ చక్కరలు కొడుతుంది.
chiranjeevi and anil ravipudi movie చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ల గురించి చాలా రోజుల నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ మూవీలో పరిణితి చోప్రాలను తీసుకున్నట్టు ప్రచారం జరిగింది దాని తర్వాత చాలామంది హీరోయిన్ల పేర్లు తెరమీదకి వచ్చాయి అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆమె సినిమాలో హీరోయిన్గా కాదు సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికైనా హీరోయిన్గా తీసుకున్నట్టు ఇందుకుగాను నయనతార భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అని రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు కేథరిన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి సంక్రాంతి వస్తున్నాం మూవీ తరహా లోనే మెగాస్టార్ చిరంజీవి మూవీని కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే కథానాయికలకు సంబంధించి వివరాల అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది.