chiranjeevi anil ravipudi movie : అనిల్ రావిపూడి తో మూవీ చేయనున్న చిరు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుత ఆయన బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వాంబర మూవీ చేస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో విడుదల కానుంది మూవీ. ఈ చిత్రంలో త్రిష ఆశిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు యు వి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు ఇక ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా ప్రకటించారు మెగాస్టార్.
దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేస్తున్నట్లుగా ప్రకటించారు అలాగే అనిల్ రావిపూడి తో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవితో చేయబోయే సినిమా గురించి అనిల్ రావిపూడి మాట్లాడారు మరో నాలుగు నెలల్లో మూవీ స్టార్ట్ చేస్తామని ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా చిత్రీకరిస్తున్నామని అనిల్ రావిపూడి సమాచారం ఇచ్చాడు.
అయితే అనిల్ చిరు కాంబినేషన్లో రాబోతున్న మూవీ గురించి మరో ఆసక్తికర విషయం టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది ఈ మూవీ కోసం చిరంజీవి గారు 90 రోజులు డేట్స్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మే నెలలో స్టార్ట్ కాబోతుంది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
chiranjeevi anil ravipudi movie ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించి నెట్టింట్లో అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ గురించి పళ్ళు రూమర్లు వినిపిస్తున్నాయి ఏకంగా 25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక రీసెంట్ గాని సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ భారీ హిట్టు కొట్టింది. ఈ మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు వచ్చిన ఈ చిత్రం. బ్లాక్ బస్టర్ నిలిచింది. దిల్ రాజ్ సమర్పణలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు.