chiranjeevi anil ravipudi movie : మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో కామెడీ ఎంటర్టైనర్ గా తీయబోతున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా మొదలు పెడుతున్నారు. ఇతరుణంలో మెగా అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు.
ఈ మేరకు ఆ పోస్టులో ఫైనల్ స్క్రిప్ట్ వినిపించడం పూర్తయింది. చిరంజీవికి నా కథలో పాత్ర యాంకర్ వరప్రసాద్ ని పరిచయం చేశా ఆయనకు ఆ రోల్ బాగా నచ్చింది. ఇకెందుకు లేటు త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం రాసుకోవచ్చా రు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది చాలాకాలం తర్వాత చిరంజీవి చేస్తున పూర్తిస్థాయి కామెడీ మూవీ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
chiranjeevi anil ravipudi movie మెగాస్టార్ అసలు పేరు శివ శంకర్ వర ప్రసాద్ అని అందరికి తెలిసిందే అయితే ఇప్పటికి 155 వ సినిమాలో నటించిన చిరంజీవి పలు ప్రాజెక్టులను కూడా చేశారు కానీ చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే ఆయన శంకర్ పేరుతో కనిపించారు. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాల్లో శంకర్ వరప్రసాద్ గా కనిపించబోతున చిరంజీవి ని చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.ఉగాది సందర్భంగా నెల 30వ తేదీన పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి ప్రారంభమైతదని టాక్ నడుస్తుంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుంది.
ఇంకా సినిమాలు విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కృష్ణన్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి గారు. ఈ మూవీని సైన్ స్క్రీన్ బ్యానర్లు రూపొంది ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.