chiranjeevi anil ravipudi movies : మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి వీళ్లిద్దరి మధ్యలో రాబోతున్న మూవీ ఈ మూవీ కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేస్తున్నారు దీనిలో భాగంగా మొదటి హీరోయిన్ గా నయనతారను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం ఎంపిక చేయాలని సమాచారం త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
చిరంజీవి అనిల్ రావిపూడి కలిసి తీస్తున్న ఏ మూవీ పూజ కార్యక్రమాలు నిర్వహించారని తెలిసిన విషయమే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ బ్లాక్ బాస్టర్ సాధించిన తెలిసింది ఇక రాబోతున్న మూవీలపై అంచనాలు భారీగా పెరిగాయి చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న కామెడీ ఎంటర్టైన్ కావడంతో ఫాన్స్ లో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు అయితే ఈ మూవీలో హీరోయిన్ గురించి ఒక న్యూస్ చక్కరలు కొడుతుంది.
chiranjeevi anil ravipudi movies మన టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి అలాగే దర్శకుడు అనిల్ రాకూడదు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ తీయబోతున్నారు ఈ చిత్రం కోసం హీరోయిన్ వెతుకుతున్నారు. దీనికి సంబంధించి చర్చి నడుస్తుంది ఫైనల్ గా ఈ సస్పెన్స్ ని మేకర్స్ తెరదించేశారు.మరి మళ్లీ అనిల్ రావిపూడి ప్రమోషనల్ వీడియోతో ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్నట్టుగా కన్ఫాం చేశారు.
ఆమెపై కంప్లీట్ తెలుగులో సూపర్ ఫన్ వీడియో రిలీజ్ చేసి వారు చేస్తున్న ప్రాజెక్టుకి ఆమెను ఆహ్వానించారు మొత్తానికైతే ఈ మూవీలో హీరోయిన్గా నయనతార ఉండబోతుంది మరి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా బీమ్స్ పనిచేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే చిత్రానికి సైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.కామెడీ ఎంటర్టైన్ కావడంతో ఫాన్స్ లో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న కామెడీ ఎంటర్టైన్ కావడంతో ఫాన్స్ లో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు