chiranjeevi at WAVES summit 2025 : ముంబై లోని జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరిగింది. చాలా ఘనంగా మొదలైంది. ఈ సమ్మిట్ ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు జరుగుతుంది. ఈవెంట్ కోసం 90 దేశాల నుంచి పదివేల మంది పైగా ప్రతినిధులు వచ్చారు 300 పైగా కంపెనీలు వచ్చాయి. దీంతోపాటు 350 స్టార్ట్ అప్ కంపెనీలు వచ్చాయి అలాగే బాలీవుడ్ టాలీవుడ్ భరత సింహారెడ్డి సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు వ్యాపార దిగ్గజా లు కేంద్ర మంత్రులు ఇలా చాలామంది ఈ సమ్మిట్ కు హాజరైనారు.
మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ. తన బాల్యం సినిమాల మీద ఉన్న ఆసక్తిని గురించి పలు విషయాలను పంచుకున్నారు తను బాల్యంలో ఎక్కువగా డ్యాన్సులు చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని అలా నటనపై తనకున్న ఆసక్తి మొదలైందని చెప్పారు చివరకు మద్రాస్ కు వెళ్లి ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానని అయితే అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్ బాబు ఇలా చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు వీరందరి మధ్య తనకు అసలు సినిమాలో నటించే అవకాశం వస్తుందని ఆలోచిస్తూ ఉండేవాడిని అని చిరంజీవి గారు మాట్లాడారు.
chiranjeevi at WAVES summit 2025 అప్పుడే తన మనసులో అందరికంటే భిన్నంగా ఏం చేయగలను ఆలోచించాను ఇలా అందరికంటే భిన్నంగా ఏదైనా చేస్తే కచ్చితంగా సినిమాలో వచ్చే అవకాశం ఉందని తన ఆలోచించాను అని చెప్పారు అప్పుడు ఫైట్స్ డ్యాన్స్ వీటిపై శిక్షణ తీసుకున్నాను అని చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. అదే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చాయని దీంతోపాటు సినిమాలో నటించే విషయంలో కూడా పలువురు హీరోలు నాకు స్ఫూర్తిగా ఉన్నారు. వారిని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను మేకప్ లేకుండా సహజంగా నటించడంలో మిథున్ చక్రవర్తి ఫైట్స్ విషయంలో అమితాబచ్చన్. డాన్స్ విషయంలో కమలహాసన్ ఇలా అందరినీ స్ఫూర్తిగా తీసుకున్నాను నాకు నేను ఎప్పటికప్పుడు మలుచుకుంటూ స్థాయికి వచ్చానని అన్నారు.