మెగా వారసుడిపై Chiranjeevi ఎమోషనల్.. దశాబ్దాలు తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుల వెలుగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కృషి పట్టుదల క్రమశిక్షణ ఉంటే ఎవరైనా అంతటి సామాన్యుడైన అసాధారణ స్థాయి చేరుకోవచ్చని నిరూపించారు ఒక తరాన్ని ప్రభావితం చేసే వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాలే మెగాస్టార్ బలమైన ముద్ర వేశారు. చిరంజీవి చూపిన బాటలో ఎంతోమంది చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. క్లాస్ మాస్ తేడా లేకుండా ఆలోచించడం మెగాస్టార్ సినిమాలు ఉంటాయి. సినిమాలో టాలీవుడ్ మార్కెట్ ను పెంచారు. కోటి పారిశోథకం తీసుకున్న ఘనత అందుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డ్ కు ఎక్కినారు.
సిని పరిశ్రమలకు అందించిన సేవలకు డివోషనల్. పద్మ విభూషణ్ పద్మభూషణ ఇచ్చి చిరంజీవిని భారత ప్రభుత్వం సత్కరించింది. అత్యధిక సినిమాల్లో పాటలకు డాన్స్ చేసిన గిన్నిస్ బుక్కులో స్థానం సంపాదించారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని లక్ష్యంతో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకుల స్థాపించిన ప్రాణాలు నిలబెట్టారు.
మెగాస్టార్ Chiranjeevi నట వారసునిగా చిత్ర సీమలో రామ్ చరణ్ తేజ్ డాన్స్ లు ఫ్లైట్లు తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకొని ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా దూసుకెళ్తున్నారు. తొలినాలలో ఆయన నటనల పై ట్రోల్ జరిగింది. అయినప్పటికీ పట్టుదలతో తట్టుకొని తన సినిమాలు తోనే సమాధానం చెప్పారు. కొడుకు సాధించిన దానికి చిరంజీవి పొంగిపోతూ ఉంటారు. తన స్నేహితురాలు అపోలో హాస్పిటల్ చైర్మన్ ఉపాసన కామినేని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
చరణ్ పెళ్లయిన 10 ఏళ్లకు దంపతులకు తల్లిదండ్రులయ్యారు రెండేళ్ల క్రితం ఉపాసన క్లింకారాకు జన్మనిచ్చారు పాప వచ్చిన వేల విషయమే. మెగా ఫ్యామిలీ అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి. అయితే ఏ తండ్రి కైనా తన కొడుక్కి కూడా వారసుడు పుట్టాలని తద్వారా తన వంశం నిలబడాలని ఉంటుంది. చిరంజీవి కూడా దీనికి అతీతం కాదు తాజాగా అతను మనసులో మాటను బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. దిగ్గజా కమిడియన్ బ్రహ్మ ఆనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ వెన్నెల కిషోర్ నటించిన బ్రహ్మానందం సినిమాకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ మన బిడ్డల అభివృద్ధిలోకి వస్తే ఆనందం అంతా ఇంత కాదని. నేను అనుభవిస్తున్న పుత్రోత్సహాని బ్రహ్మానందం కూడా అనుభవిస్తారని. అంతకముందు యాంకర్ చిరంజీవికి వాళ్ళ తాతగారు నాన్నగారు ఫోటోలు చూపిస్తుంది. అనంతరం ఇంట్లో మనవరాలుతో ఆడుకుంటున్న Chiranjeevi ఫోటోలు కూడా వస్తుంది.
దీనిపై మెగాస్టార్ స్పందిస్తూ ఇంట్లో మనవరాలు తో ఉన్నప్పుడు ఒక లేడీ హాస్టల్ వార్డెన్ లా ఉంటుందని సరదాగా వ్యాఖ్యనిచ్చారు. ఈసారి మాత్రం అబ్బాయిని కనాలని చరణ్ ని అడిగాను. క్లింకారా అంటే నాకు చాలా ఇష్టం. అని కానీ మళ్ళీ ఇంకొక అమ్మాయిని కాంటాడేమోనని నాకు భయంగా ఉందని అనడంతో అంత నవ్వేస్తారు. ఆయన మనసులోని బాధను అర్థం చేసుకోవాలని మెగా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు