Chiranjeevi ఫామ్ హౌస్ ఖరీదు మరి అంతనా

Written by 24newsway.com

Published on:

Chiranjeevi ఫామ్ హౌస్ ఖరీదు మరి అంత నా. మెగాస్టార్ చిరంజీవి గారు 69 సంవత్సరాల వయసు లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో నెంబర్ వన్ స్థానం లో వెలుగొందుతున్నారు. మెగాస్టార్ అనే బిరుదు చిరంజీవి గారు చాలా కష్టపడి తెచ్చుకున్న బిరుదు. ఆ బిరుదు ఎప్పుడైతే చిరంజీవి గారికి వచ్చిందో అప్పటినుంచి ఆయనకి కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా ఆ బిరుదును తగిలించారు అందరూ మెగా హీరోలయ్యారు అయితే అల్లు అర్జున్ మాత్రం ఐకాన్ స్టార్ అనే బిరుదును పొందడం జరిగింది . అల్లు అర్జున్ ప్రస్తుతo మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే . వివాదం చిన్న చిన్నగా మొదలైన వివాదాలు తీవ్రమై చివరకు కలవలేని పరిస్థితికి వచ్చాయి. అయితే ఈ వివాదం మీద ఆటో మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ ఏ విధంగాను ఇప్పటివరకు స్పందించలేదు.

అయితే ఇప్పుడు మెగాస్టార్ Chiranjeevi గారి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఇంతకుముందు సంక్రాంతి పండగ వచ్చిందంటే చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం బెంగళూరులోని చిరంజీవి గారి ఫామ్ హౌస్ లో సంబరాలు జరుపుకునే వారు చిరంజీవి మరియు అతని భార్య సురేఖ గారు మరియు చిరంజీవి గారి తల్లి గారు సోదరులు సోదరీమణులు వారి పిల్లలు ఇలా అందరూ కుటుంబాల తో సహా బెంగళూరు ఫామ్ హౌస్ కు తరలి వచ్చేవారు. సంక్రాంతి పండుగ ను ఘనంగా జరుపుకునే వారు బెంగళూరు ఫామ్ హౌస్ లో. కానీ ఈసారి సంక్రాంతి పండుగకు మాత్రం అల్లు అర్జున్ రావడం కష్టమే కావచ్చు. ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులంతా చిరంజీవి గారి ఫామ్ హౌస్ గురించి గూగుల్లో వెతుకుతున్నారు. అసలు చిరంజీవి గారి ఫామ్ ఎక్కడ ఉంది దాని ఖరీదు ఎంత ఎలా ఉంటుంది అనే విషయాలను గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

Chiranjeevi గారి బెంగళూరు ఫామ్ హౌస్ ఖరీదు ఎంత:

ఈ ఫామ్ హౌస్ బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో దేవన హళ్లిలో ఉంది. కెంప గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చిరంజీవి గారి ఫామ్ హౌస్ కు చాలా దగ్గర గా ఉంటుంది. చిరంజీవి గారి బెంగుళూరు ఫామ్ హౌస్ ఖరీదు సుమారు 30 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా గతంలో ఎప్పుడో చిరంజీవి గారు ఈ ఫామ్ హౌస్ దీని కొనుగోలు చేయడం జరిగింది.

దీంతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు కూడా చిరంజీవి గారికి ఉంది చిరంజీవి గారు జూబ్లీహిల్స్ లో ఉండే తన ఇంటిని అన్ని సౌకర్యాలతో అధునాతనంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ ఇల్లు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ప్రస్తుతం చిరు గారు విశ్వంబుర చిత్రం చేస్తున్నారు ఇది సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది ఈ మూవీ సోషల్ ఫాంటసీ కదా అంశంతో దర్శకుడు వశిష్ట దీన్ని తీర్చిదిద్దుకున్నాడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది విశ్వంబూర చిత్రం.

Read More

Leave a Comment