chiranjeevi latest news చిరంజీవి నాకు సహాయం చేశాడు అని చెబుతున్న ప్రముఖ యాంకర్..సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి అంటే గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. అనడంలో అతిశయోక్తి కాదు టాలీవుడ్ లో పెద్ద నటినట్టు మనలనుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వరకు ఎందరికో సహాయం చేశారు మెగాస్టార్ గారు. కరోనా సమయంలో చిరు చేసిన సహాయం గురించి ఎంత చెప్పినా తక్కువే కరోనా క్రైసిస్ చారిటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నిత్యవసరాలు అందించారు.
ఇవే కాకుండా సినీ జర్నలిస్టులకు ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. చిరు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తూ ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. సాయం బయటకు చెప్పకుండా మరి ఎంతోమందికి అండగా నిలుస్తూ తమ గొప్ప మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
తాజాగా ఒక కార్యక్రమంలో యాంకర్ రోషన్ సైతం చిరంజీవి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి సినిమా ప్రమోషన్ తర్వాత ఒక సినిమాని ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చా అంటూ నన్ను ఇంటికి పిలిపించారు. నా దృష్టిలో ఆయన ఒక గొప్ప మనిషి…. అంత బిజీ షెడ్యూల్లో కూడా సమయం కేటాయిస్తారు. అని తెలిపారు అంతేకాకుండా తన పుట్టినరోజున కేక్ కూడా కట్ చేయించారని రోషన్ చెప్పారు.
chiranjeevi latest news ఇక అన్నయ్య చాలా మందికి సహాయం చేయాలని నేను చెప్పడంతో రెండు కోట్ల రూపాయలు చెక్కులు నాకు పంపించారని రోషన్ గుర్తు చేసుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి కి 10 జన్మలైనా తమ్ముడు గానే నేను పుట్టాలని ఎమోషనల్ అయ్యారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర మూవీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్ర పోషిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.