chiranjeevi latest news : తెలుగు ఇండస్ట్రీలో ఆగ్ర కథానాయకుడుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవికి అల్లు రామలింగయ్య తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు. తన కూతురు సురేఖని చిరంజీవికి ఇచ్చి వివాహం చేశాడు దీంతోపాటు మెగాస్టార్ గా కావడానికి ఎంతో సహాయపడ్డాడు ప్రస్తుతం వాళ్లు రామలింగయ్య మృతి చెంది ఉన్నారు ఆయన చేసిన సహాయనికి కృతజ్ఞత కలిగి ఉన్నారు చిరంజీవి గారు.
అయితే అల్లు రామలింగయ్య భార్య చిరంజీవికి స్వయంగా అత్త ఆయన కనకరత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు అంతా వెంటనే ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అల్లు అరవింద్ ఆయన సతీమణి అల్లు అర్జున్ ఇతర కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు ఆమె వయసు 95 సంవత్సరాలు కావడంతో వృద్ధాప్యంలో వచ్చే సమస్యల వల్ల అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది చిరంజీవి తన కుటుంబ సభ్యులతో ఆసుపత్రికి వెళ్లారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విడుదలైన తర్వాత కూడా బన్నీ స్వయంగా వెళ్లి చిరంజీవిని నాగబాబుని కలిసిన విషయం తెలిసింది. అప్పుడు కొంచెం రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బలపడ్డాయి అనుకున్నారు కానీ యధా విధిగానే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
chiranjeevi latest news అల్లు అర్జున్ కు రాంచరణ్ కు మధ్య విభేదాలు రావడమే దీనికి కారణం అని తెలుస్తుంది విభేదాలకు కారణం వీళ్లిద్దరికే తెలియాలి వారి కుటుంబ సభ్యులకు తెలియాలి మరి ఎవరికి తెలియడం లేదు. ఏదేమైనాప్పటికీ కుటుంబాలు అన్యోన్యంగా ఉండాలని అల్లు అర్జున్ అభిమానులు లు మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంకా సినిమాలు విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నారు ఈ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కృష్ణన్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి గారు. ఈ మూవీని సైన్ స్క్రీన్ బ్యానర్లు రూపొంది ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.