chiranjeevi movie heroine name

Written by 24 News Way

Published on:

chiranjeevi movie heroine name : మెగాస్టార్ చిరంజీవి తీయబోతున్న ప్రస్తుతం మూవీ విశ్వంభరా ఈ మూవీతో చిరంజీవి చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే బింబిసారా మూవీ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ తీయబోతున్నాడు ఇందులో త్రిష ముఖ్యపాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాతో పాటు చిరంజీవి అనిల్ రావు పూడి దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు.ఈ మూవీని దర్శకుడు వశిష్ట నిర్మిస్తుండగా ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది త్వరలోనే మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు చిరంజీవి గారు అయితే ఈసారి కాస్త డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు పక్క కామెడీ తో ఉండే ఈ మూవీ ప్రేక్షకులను నవ్వించడానికి భారీగా ప్లాన్ చేస్తున్నాడు. కామెడీ తో పాటు యాక్షన్ సైతం ఉంటుందని ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటున్నట్లు సమాచారం.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి వీళ్లిద్దరు కాంబినేషన్లో కొత్త మూవీ రాబోతుంది ఈ విషయం అందరికి తెలిసిందే కొద్ది రోజుల క్రితం ఈ మూవీకి లాంఛనంగా స్టార్ట్ అవ్వగా త్వరలో రెగ్యులర్ షూటింగ్ను మొదలు పెట్టాను అన్నారు మూవీ మేకర్స్ అందుకు సంబంధించిన పనిలో బిజీగా ఉన్నారు.షూటింగ్ లోకేషన్ తో పాటు క్యాస్టింగ్ ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది అయితే అదే సమయంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటున్నట్లు సమాచారం అందులో హీరోయిన్ రోల్ కోసం స్టార్ నటి నయనతారను తీసుకుంటున్నట్టు మేకర్స్ నుంచి వస్తున్న సమాచారం ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ రెమినరేషన్ దగ్గర ఇంకా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ఓకే చెప్పరా లేదా అనేది ఇంకా తెలియదు ఇదే సమయంలో అంత అనుకున్నట్లు జరిగితే చిరు నయనతార కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది.

chiranjeevi movie heroine name కానీ హీరోయిన్గా నయనతార అధికారికంగా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది హీరోయిన్గా సీతారామం బ్యూటీ మృనాల ఠాగూర్ ఈమె పేరు కూడా వినిపిస్తుంది కానీ ఇది నిజం కాదని సమాచారం ఎందుకంటే ఒకసారి హీరోయిన్ నయనతారను తీసుకున్న తర్వాత ఈ హీరోయిన్ తీసుకోవడం కష్టమైన పని అని సమాచారం.మూవీ విషయానికొస్తే ఈ మూవీలో ఎంతటైన్మెంట్ యాక్షన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు ఈ మూవీలో శివ శంకర్ వరప్రసాద్ గా తన ఒరిజినల్ పేరుతో సందడి చేయనున్నారు స్టార్ హీరో విక్టర్ వెంకటేష్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు ఈ మూవీకి సంగీతాన్ని బీమ్స్ అందిస్తున్నారు.

Read More>>

🔴Related Post