chiranjeevi movie news: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఎంత గొప్ప హీరో మనకు తెలుసు ఆయన అంటేనే గుర్తుకొచ్చేది నటన పోరాటాలు వీటి ద్వారా అభిమానులను సొంతం చేసుకున్నాడు ఆయన మెగాస్టార్ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు పసివాడి ప్రాణం నుంచి డాన్స్ వేసి తనకంటూ గొప్ప పేరు తీసుకున్నాడు తర్వాత కొండవీటి దొంగలో స్లో మోషన్ డాన్స్ వేస్తూ మరో కొత్త డాన్స్ ను పరిచయం చేశారు గ్యాంగ్ లీడర్ లో కొత్త స్టెప్పులతో తన టాలెంట్ ను చూపించారు ఇలా డాన్స్ కోసం ఎంతో కష్టపడి చిరంజీవి ఇప్పుడు ఏం జరిగిందంటే అంత గొప్ప డాన్స్ వేసి చిరంజీవి స్పృహ తప్పి పడిపోయాడు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వని దత్ నిర్మాతగా జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ మూవీ ద్వారా గొప్ప విజయం సాధించింది శ్రీదేవి జంటగా నటించారు అయితే ఓ పాటను మాత్రం చేయాల్సి ఉంది ఆ పాట లేకుండా విడుదల చేద్దామా అంటే సినిమాలోని కథ గురించి ఇంకా లింకు ఉంది. దీంతో తప్పనిసరిగా పాట చేయవలసి వచ్చింది చేసిన తర్వాతనే మూవీని విడుదల చేయాలని అనుకున్నారు అయితే అదే సమయంలో చిరంజీవి గారికి ఉంది విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే జ్వరాలు కూడా లెక్కచేయకుండా ఆ పాట షూటింగ్ చేశారు.
chiranjeevi movie news చిరంజీవి గారు అలా చేయడానికి కారణం నిర్మాతకు నష్టం వస్తుందని భావించి చేశారు అలా అంత జ్వరంతో ఉన్న సరే డాన్స్ వేశారు షూటింగ్ జరిగే సమయంలో ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డారు. ఆ పాటని పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన తర్వాత స్పృహ తప్పి పడిపోయారు దీంతో అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చికిత్స అందించారు దాదాపు రెండు వారాల తర్వాత చిరంజీవి గారు కోలుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత గొప్ప విజయం అందుకుంది చిరంజీవికి వృత్తిపై ఉన్న నిబద్ధత ఎంత దీని ద్వారా తెలుస్తుంది ఆయన నిబద్ధతపై దర్శకులు నిర్మాతలు హీరోలు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ప్రశంసించారు.