chiranjeevi movie re release : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రీ రిలీస్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిన్న సినిమాలు రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి ఇప్పటికే 150 సినిమాలు చేశారు తన కెరియర్ లో ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ పెట్టినందుకు ఉన్నాయి అలాంటి జీవితంలో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ఒకటి జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ మూవీ విడుదల చేసి 35 సంవత్సరాలు అయితుంది ఈ నేపథంలో మూవీ మేకర్స్ ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని ఏర్పాటు చేస్తున్నారు.
జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ మూవీని రీ రిలీజ్ చేయడానికి వైజయంతి మూవీస్ కష్టపడుతున్నట్టు తెలుస్తుంది సినిమా విడుదలై మూడు దశబ్దాలు దాటింది. దీంతో నిర్మాణ సంస్థ సినిమా ఫిలిం భద్రపరచడంలో జాగ్రత్త వహించింది. దొరికినరీలను హైదరాబాదులో ఎన్నో సంస్థలు పంపించి దానిని బాగు చేయడానికి చూశారు కానీ అది సరి కాకపోవడంతో వద్దనుకున్నారే మూవీని కానీ విజయవాడలో ఉన్న ఒక ఆఫీసులో ఈ మూడు కి సంబంధించిన రీలును కనిపెట్టారు. దాన్ని తీసుకొని జాగ్రత్తగా 4కె అవుట్ పుట్ ని మార్చి సినిమా సౌండ్ సిస్టం అద్భుతంగా తీర్చిదిద్దారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన సినిమాలు చాలా రీల్ దెబ్బతిన్న యి అయితే చిరంజీవి మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ రీల్ మాత్రం లభించింది మే 9న ఈ మూవీని రిలీజ్ చేయడం కోసం పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు మెగాస్టార్ ఫాన్స్ మాత్రమే కాదు చాలామంది మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి దర్శకత్వం అందించింది రాఘవేంద్రరావు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్గా శ్రీదేవి నటించినది ఈ మూవీ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
chiranjeevi movie re release తెలుగు సినిమా చరిత్రలోనే ఈ మూవీ భారీ కలెక్షన్లు చేసింది అప్పట్లోనే ఎన్నో భాషల్లో ఈ మూవీ ని విడుదల చేసి విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అప్పట్లోనే 1000 కోట్లు వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఈ మూవీని విడుదల చేయడం వల్ల కనీసం 10 కోట్లను వసూలు చేస్తుందని మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మూవీ కోసం హడావుడి మొదలైంది ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. చూడాలి మూవీ రి రిలీజ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.