chiranjeevi new movie anil ravipudi : మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి వీళ్లిద్దరి మధ్యలో రాబోతున్న మూవీ ఈ మూవీ కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేస్తున్నారు దీనిలో భాగంగా మొదటి హీరోయిన్ గా నయనతారను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం ఎంపిక చేయాలని సమాచారం త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.చిరంజీవి అనిల్ రావిపూడి కలిసి తీస్తున్న ఏ మూవీ పూజ కార్యక్రమాలు నిర్వహించారని తెలిసిన విషయమే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ బ్లాక్ బాస్టర్ సాధించిన తెలిసింది ఇక రాబోతున్న మూవీలపై అంచనాలు భారీగా పెరిగాయి చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న కామెడీ ఎంటర్టైన్ కావడంతో ఫాన్స్ లో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా సినిమా షూటింగ్ దాదాపు పూర్తిగా అయింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో మరో సినిమాకు షూటింగ్ మొదలుపెట్టాడు ఇటీవల పూజా కార్యక్రమం జరుపుకున్న చిరంజీవి మూవీ 157వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై గారపాటి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుస్మిత కొనిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా నయనతార ఉండబోతుంది అధికారికంగా ప్రకటించారు.
chiranjeevi new movie anil ravipudi సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో ఈ సంవత్సరం వారి విజయనందుకున్నాడు వెంకటేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ మరో స్థాయికి తీసుకెళ్లాలని కష్టపడుతున్నా డు. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఈ సంవత్సరం వచ్చింది అయితే నెక్స్ట్ వచ్చే మూవీ కోసం సంక్రాంతి రఫ్పాడించేదం. అనే టైటిల్ పెట్టాలని సమాచారం నడుస్తుంది మరి మీకు ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి చిరంజీవి క్యారెక్టర్ పేరు ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ ఉండబోతుందని తెలుస్తుంది.శుక్రవారం హైదరాబాదులో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు దీంట్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మూవీకి బీన్స్ సంగీతమందిస్తున్నాడు.