Chiranjeevi wishes the winners of the Gaddar Awards : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ నీ ప్రోత్సహించడానికి ప్రభుత్వం గద్దర్ పేరు మీదుగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రకటించింది. ఈ చలనచిత్ర అవార్డులను అందించడం సినీ రంగంలో సరికొత్త విషయం గా నిలిచింది ఈ పురస్కారాలను నటినట్టులకే కాకుండా సాంకేతిక నిపుణులను వివిధ నేపథ్యాల్లో తెరకెక్కిన చిత్రాలకు అందిస్తున్నారు.
గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల కమిటీ చైర్ పర్సన్ గా సీనియర్ నటి జయసుధ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు చిత్రానికి అవార్డు ప్రకటించనున్నారు.
ఈ 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి సినీ చాలాకాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డులను ప్రకటన రావడంతో శని పరిశ్రమకు చెందిన చాలామంది స్టార్స్ సంతోషాన్ని వ్యక్తం వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు చిత్రానికి అవార్డు ప్రకటించనున్నారు. ఈ 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి సినీ చాలాకాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డులను ప్రకటన రావడంతో శని పరిశ్రమకు చెందిన చాలామంది స్టార్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.చేస్తున్నారు.
Chiranjeevi wishes the winners of the Gaddar Awards ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కూడా గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న విజేతకు తన బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి ప్రకటించిన ఈ గద్దర్ అవార్డ్స్ కళాకారులను ఉత్సాహాన్ని నింపుతాయి వారి శ్రమ ప్రభుత్వం గుర్తించి. ఇచ్చిందని వసంతం వ్యక్తం చేస్తారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఇక సినిమా పరిశ్రమకు చెందిన పలువురు గద్దర్ అవార్డ్స్ విజేతలకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.పురస్కారాలు అందుకుంటున్నందుకు దిల్ రాజ్ ప్రత్యేకంగా గుర్తు చేశారు.