MBU Universityలో గొడవ: విద్యార్థులకుసపోర్ట్ గా మంచుమనోజ్

Written by 24newsway.com

Published on:

MBU Universityలో గొడవ విద్యార్థులకు సపోర్టుగా మంచు మనోజ్: తెలుగు ఇండస్ట్రీలో మోహన్ బాబు గారు అంటేనే క్రమశిక్షణ కి మారుపేరు అనేక రకాల పాత్రను పోషించి విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు దాదాపు 200 సినిమాల్లో నటించడం జరిగింది ఆయనకు మంచు విష్ణు మంచు మనోజుతోపాటు మంచు లక్ష్మి సంతానం . మోహన్ బాబు నట వారసత్వాన్ని తెలుగు ఇండస్ట్రీలో కొడుకుల ఇద్దరు కొనసాగిస్తున్నారు. వీరితో పాటు మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు గారి డేటా వారసత్వాన్ని కొనసాగించడం జరుగుతుంది..

మంచు మనోజ్ కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అలాగే మంచు మనోజ్ వ్యక్తిగత జీవితం కూడా కొంచెం వివాదాస్పదమే. మంచు మనోజ్ గారు తన భార్యకు విడాకులు ఇచ్చి వేరే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది . మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న ఆమెకు ఆల్రెడీ ఒక బాబు ఉండడం జరిగింది.. అయినా కూడా మంచు మనోజ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే మంచు మనోజ్ రీసెంట్గా మళ్లీ సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. తేజ సర్జ మిరాయి మూవీ ద్వారా మంచు మనోజ్ సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్ర హైలెట్గా ఉంటుందని ఇండస్ట్రీవర్గాల సమాచారం.

మంచు విష్ణు కూడా రీసెంట్ గా కన్నప్ప సినిమా ద్వారా ఈ సంవత్సరం థియేటర్లోకి రాబోతున్నాడు. మంచి విష్ణు కి ఎంత మార్కెట్ లేకపోయినా గాని కన్నప్ప మూవీ భారీ బడ్జెట్ తో మంచి విష్ణు నిర్మించడం జరుగుతుంది. ఈ కన్నప్ప మూవీ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ వారు ఈ సినిమాలో నటించడం జరుగుతుంది.. దీనివలన మంచు విష్ణు గారు హీరోగా నటించిన కన్నప్ప మూవీ మీద భారీ లెవెల్ లో ఎస్పెర్టేషన్ ఉన్నాయి.. ఈ సినిమా ద్వారా అయినా మంచి విష్ణు విజయాన్ని సొంతం చేసుకుని తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. చూడాలి మంచు విష్ణు ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటాడో.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే మోహన్ బాబు గారు MBU University ని స్థాపించడం జరిగింది అని మన అందరికీ తెలిసిన విషయమే. ఈ యూనివర్సిటీ గురించి గత కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి ఈ యూనివర్సిటీలో ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణ. ఈ గొడవ గురించి ఇంతవరకు మోహన్ బాబు గారు గాని విష్ణు గాని స్పందించలేదు. కానీ మోహన్ బాబు గారి చిన్న కొడుకు మంచు మనోజ్ గారు ఈరోజు స్పందించడం జరిగింది.

మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది . ఆ పోస్ట్ విషయానికి వస్తే మంచు మనోజ్ గారు తన తండ్రి మోహన్ బాబు గారు అందరికీ ఉత్తమమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో నిర్మించింది MBU University. తన తండ్రి గొప్ప ఆశయంతో విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని విలువలతో నడిపిస్తున్నారని మనోజ్ గారు ట్విట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పనులు విష్ణు చూస్తున్నారు విష్ణు జోక్యం వల్లే యూనివర్సిటీలో ఇటువంటి పరిస్థితి అనేది మనోజ్ గారి అభిప్రాయంగా ఈ పోస్టు ఉన్నది. అయితే యూనివర్సిటీలో ఫీజు వసూలు చేయడం అనేది మోహన్ బాబు గారికి తెలియకుండానే జరుగుతున్నాయని విషయాన్ని పరోక్షంగా మంచు మనోజ్ గారు ఈ పోస్టు ద్వారా చెప్పడం జరిగింది .

కానీ మంచు మనోజ్ గారు తన ట్విట్ట్లో విష్ణు గారి ప్రస్తావన తీసుకురాలేదు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తన మద్దతు ఉంటుందని ఈ ఆరోపణలపై యూనివర్సిటీ డైరెక్టర్ ను వివరణ కోరానని వారు ఇంకా సమాధానం చెప్పలేదని మనోజ్ గారు తెలపడం జరిగింది ప్రస్తుతం దీనిపై మోహన్ బాబు గారు గానీ మంచు విష్ణు బాబు గానీ ఇంతవరకు స్పందించలేదు ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

READ MORE

Leave a Comment