csk vs kkr ipl 2025 : నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే కొలకత్తా నైట్ రైటర్స్ తలపడగా కలకత్తా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. కలకత్తా నైట్ రైడర్స్ చేసిన 179 పరుగులు చేయగా దీనిని చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్ లోనే టార్గెట్ ఫినిష్ చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందుకుంది మొదట చేసిన కలకత్తా నైట్ రైటర్స్ బ్యాటింగ్ ముందే చేసింది దీనితో మొత్తం పరుగులు 179 పరుగులు చేయగా దీనిని చెన్నై సూపర్ కింగ్స్ అధికమించి విజయం సాధించింది.
బ్రేవిస్ తన ఆటను అద్భుతంగా ఆడాడు ఓడిపోవలసిన ఆటని తన అద్భుతమైన ఆటతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందించాడు తను 22 బంతుల్లోనే 50 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి బాట వేశాడు. ఇంకా ధోని అయితే తన ఆటను ప్రదర్శించాడు ఎప్పటిలాగే లాస్ట్ ఓవర్లు తనదైన స్టైల్ లో సిక్సర్ బాధి చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందుకున్నాడు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కొలకత్తా నైట్ రైడర్స్ ఓడిపోయింది ఇవ్వటంతో కలకత్తా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ కు దూరమైంది.
కలకత్తా నైట్ రైడర్స్ 179 పరుగులు చేయగా చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగులు చేసి విజయాన్ని సాధించింది మొదటగా ఇన్నింగ్స్ దిగిన కలకత్తా నైట్ రైడర్స్ 179 పరుగులు చేసింది దీని టార్గెట్ గా చెన్నై సూపర్ కింగ్స్ మైదానంలోకి దిగింది మొదటగానే వికెట్లు కోల్పోయింది కొద్దిమంది అవుతారు. ఉర్విల్ పటేల్ తను 11 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ పెరగడం మొదలైంది దాని తర్వాత వచ్చిన అశ్విన్ 7 బంతుల్లో 8 పరుగులు చేశాడు దీని తర్వాత వచ్చిన జడేజా 10 బంతుల్లో 19 పరుగులు ఇచ్చాడు.
csk vs kkr ipl 2025 దీని తర్వాత వచ్చిన బ్రేవిస్ 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును బ్రేవిస్ కాపాడాడు తనదైన ఆటతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ ని పరుగులు పెట్టించాడు వైభవ్ ఆరోరా వేసిన బౌలింగ్లో మూడు సిక్స్ లు మూడు ఫోర్లు కొట్టాడు దీంతో 25 పంతుల్లోని 52 పరుగులు చేశాడు.బ్రదర్స్ వికెట్ అయిన తర్వాత శివం దూబే తనదైన శైలిలో ఆట ఆడుతూ తన తోడు ధోనితో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందించారు దుబాయ్ 40 బంతుల్లో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు అలాగే ధోని 18 అంతుల్లో 17 పరుగులు చేసి. లాస్ట్ ఓవర్లు లాస్ట్ బంతికి నాలుగు పరుగులు చేయవలసి ఉండగా ధోని సిక్స్ బాదాడు దీంతో 19 ఓవర్ లోనే 183 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.