csk vs pbks 2025 ipl match : ఐపీఎల్ మ్యాచ్లో సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవిచూసింది పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఐపిఎల్ 18 వ సీజన్ నుంచి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది స్పిన్నర్ చాహాల్ చెన్నై జట్టును వికెట్లతో భారీ దెబ్బతీశాడు చెన్నై జట్టును ఓడించాడు. 19 ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు చాహల్ చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ గెలవడం జరిగింది.
ఐపీఎల్ 2025లో ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది నిన్న జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన చెన్నై పది మ్యాచ్ల్లో 8 ఓటర్లు నమోదు చేసింది. దీనివల్ల ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లో 190 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీనిలో చాహల్ భారి స్కోర్ రాకుండగా తను వికెట్లు తీశాడు.
csk vs pbks 2025 ipl match ఈ సీజన్లో తన సొంత గడ్డపై కూడా చాలా మ్యాచులు ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ ఇదే గడ్డమీద ఆరు మ్యాచ్లు జరగక అందులో ఐదు ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఐపీఎల్ 2025 పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ లో కచ్చితంగా అవకాశం తగ్గించుకోవాలని గట్టిగా కృషి చేసింది దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలు దక్కించుకుంది. 17 ఓవర్ లోని 172 పరుగులు చేసింది దీనిని చాహాలు కట్టడి చేశాడు. ఇక ఈ మ్యాచ్లో 19 ఓవర్లో 190 పరుగులతోనే ఆల్ అవుట్ అయింది చెన్నై సూపర్ కింగ్స్.
అనంతరం పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు చేశారు. ప్రభు సిమ్రాన్ సింగ్ 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు జట్టును గెలిపించగలిగాడు. దీని వల్ల 19 ఓవర్ లోనే జట్టు గెలుపొందింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో రెండవ ప్లేస్ లోకి దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్.