DasaraSpecial : దియేటర్OTTలలో రిలీజ్అవుతున్న Movies Series

Written by 24newsway.com

Published on:

DasaraSpecial: థియేటర్లో రిలీజ్ అవుతున్న దసరా స్పెషల్ దియేటర్ OTTలలో రిలీజ్అవుతున్నMovies WebSeries . ఈ దసరా పండగ థియేటర్లకు బాగా కలిసి రానుంది ఎందుకంటే రజినీకాంత్ గారి సినిమా “వేటాయన్” దసరా కానుకగా అక్టోబర్ 10 వ తేదీన విడుదల కానుంది అలాగే గోపీచంద్ “విశ్వం” అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతుంది అలాగే “మా నాన్న సూపర్ హీరో” మరియు “జనక అయితే గనక” మరియు “మార్టిన్” మరియు “జిగ్ర” వంటి చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి అదేవిధంగా OTT లో కూడా చాలా Movies WebSeries ల దసరా సందర్భంగా విడుదల కాబోతున్నాయి మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈవారం OTT లో రిలీజ్ అయ్యే చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు:
Netflix :

యంగ్ షెల్టన్ (ఇంగ్లీష్) అక్టోబర్ 8వ తేదీ నుండి నెట్ ఫ్లెక్స్ లో అందుబాటులోకి రానుంది .

మాన్ స్టార్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

కేల్ కేల్ మే (హిందీ )అక్టోబర్ 9 నుండి అందుబాటులోకి రానుంది.

స్టార్గింగ్ 5 (వెబ్ సిరీస్) అక్టోబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

టోoబు రైడర్ :లారా క్రాఫ్ట్ (యానిమేషన్) అక్టోబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

లోన్లీ ప్లానెట్ ఇంగ్లీష్ అక్టోబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

అవుటర్ బ్యాంక్స్ 4 ( వెబ్ సిరీస్) అక్టోబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

అప్ రైజింగ్ ( కొరియన్ సిరీస్) అక్టోబర్ 11వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) అక్టోబర్ 12వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది .

చుక్కి (ఇంగ్లీష్ ) అక్టోబర్ 15వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

Disney+ Hotstar :

సర్పిరా (హిందీ) అక్టోబర్ 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది .

వారై (తమిళ్) అక్టోబర్ 11వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

Etv Win :

పైలం పిలగా (తెలుగు) అక్టోబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

తత్వ (తెలుగు) అక్టోబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

Jio Cinema

గుటార్ గు (హిందీ) అక్టోబర్ 11వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

టికప్ (ఇంగ్లీష్ ) అక్టోబర్ 11వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

Sony Liv :

జై మహేంద్ర (మలయాళం) అక్టోబర్ 11వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

రాత్ జవాన్ హై అక్టోబర్ 11వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

అలాగే ఇప్పటికే విడుదలైన దేవర చిత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్లనే వసూలు చేస్తుంది. దసరా సందర్భంగా వచ్చిన సినిమాలు విజయం సాధించకపోతే దేవర మూవీకి దసరా మరియు దీపావళి వరకు తిరుగు ఉండదు. దేవరా మూవీ ఆల్రెడీ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని 500 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. హిందీలో దేవర చిత్రం 100 కోట్లకు చేరువలో ఉంది. ఆల్రెడీ తెలుగులో 100 కోట్లు దేవర చిత్రం సాధించింది. దసరా కు వచ్చే మూవీస్ అటు ఇటు అయితే దేవర మూవీకి దీపావళి వరకు తిరుగు ఉండదు.

Read More

Leave a Comment