December 5 నా వస్తున్న Pushpa 2

Written by 24newsway.com

Published on:

డిసెంబర్ 5 నా వస్తున్న Pushpa 2 . ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్నా మూవీ Pushpa 2. పుష్ప మూవీ తోని అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించడం జరిగింది. అలాగే పుష్ప మూవీ సౌత్ ఇండియా కన్నా ఎక్కువగా నార్త్ ఇండియాలో భారీ లెవెల్ లో విజయం సాధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సౌత్ ఇండియా మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

అల్లు అర్జున్ పుష్ప మూవీ ఆల్ ఓవర్ ఇండియా లో భారీ విజయాన్ని సాధించడం జరిగింది. అయితే పుష్ప మూవీ మొదటగా ఓన్లీ సౌత్ భాషలో మాత్రమే విడుదల కావడం జరిగింది సౌత్ లో మంచిగా విజయం సాధించిన తర్వాత పుష్ప మూవీ ని హిందీ లాంగ్వేజ్ లో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే హిందీలో అంత ఎస్పెక్ట్ స్టేషన్ లేకుండా విడుదల కావడం జరిగింది. కానీ బాలీవుడ్లో పుష్ప మూవీ ఎవరు ఊహించని రేంజ్ లో విజయాన్ని సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆ తర్వాత సుకుమార్ గారు Pushpa 2 మూవీ నీ అనౌన్స్ చేయడం జరిగింది. పుష్ప విజయం సాధించిన తర్వాత పుష్ప టు మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించాలని అటు ప్రొడ్యూసర్ మరియు సుకుమార్ గారు బన్నీ గారు నిర్ణయించుకోవడం జరిగింది. అనుకున్నట్లుగానే పుష్పా 2 మూవీని భారీ లెవెల్ లో మొదటి పార్ట్ కన్నా రెండింతలు బడ్జెట్ తో పుష్ప 2 మూవీ నీ నిర్మించడం జరిగింది. పుష్ప 2 మూవీకి సుమారు 400 కోట్ల బడ్జెట్ అయిందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా బిజినెస్ కూడా భారీ లెవెల్ లో జరిగిందని తెలుస్తుంది. ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటే మతులు పోతున్నాయి.

పుష్ప 2 మూవీ యొక్క బిజినెస్ సుమారు 1000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఇంత వారికి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ సినిమాకి 1000 కోట్ల రూపాయల బిజినెస్ జరగలేదు.. ఇది ఒక రికార్డును కూడా చెప్పవచ్చు. అయితే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వస్తుంది. చివరగా పుష్ప 2 మూవీని డిసెంబర్ 6వ తారీకున విడుదల చేయాలని పుష్ప టు మూవీ టీం ఆల్రెడీ నిర్ణయించింది. అయితే ఇవాళ పుష్ప 2 మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఆ ప్రెస్ మీట్ లో పుష్ప 2 మూవీ డేట్ డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.

ఇవాళ పుష్ప 2 ప్రెస్ మీట్ లో విడుదల తేదీతో ఉన్న పుష్ప 2 మూవీ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. దేనితో పుష్ప టు మూవీ డిసెంబర్ 5 తేదీన విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ గారి దర్శకత్వంలో భారీ లెవెల్ లో తెరకెక్కింది. డిసెంబర్ ఐదో తేదీన పుష్పా 2 మూవీ విడుదలయి ఇంకా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. వెయిట్ అండ్ సి.

Read Movie

Leave a Comment