Defecation Problems : మలవిసర్జన సాఫీగా రావాలంటే ఏం చేయాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో నిత్యం కాలుష్యం ఎలా పడితే అలా తినడం చూడాలవాట్ల కారణంగా చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అయితే ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య ఏంటి అంటే మలబద్ధకం మనం విసర్జించేటప్పుడు నొప్పితో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనినే మలబద్ధకం అంటారు నల్ల వద్ద సమస్య ఉన్నవారికి మోషన్ సరిగా అవదు మలవిసర్జన చాలా కష్టంగా ఉంటుంది ఈ సమస్యతో బాధపడేవారు వారానికి ఒకటి రెండుసార్లు మాత్రమే మలవిసర్జనకు వెళ్తారు. వింటర్ సీజన్లు అయితే మలబద్దక సమస్య మరి ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి వాళ్ళు తీవ్ర నొప్పితో బాధపడుతూ ఉంటారు.ఈ సమస్య ఉన్నవారికి మలం చాలా గట్టిగా ఉంటుంది కడుపు సరిగ్గా క్లీన్ అవ్వదు. మల్లబద్ధంగా వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనితో కడుపు ఉబ్బరం పొట్టనొప్పి వికారం వంటి సమస్యలు వస్తాయి మలబద్ధకం సమస్యను అధికమించడానికి మెడిసిన్ వాడుతూ ఉంటారు అయితే దానికి బదులు జీవనశైలి ఆహారపు అలవాట్లు కొన్ని మార్చుకోవడం వల్ల మలబద్ధకానికి ఉపశమనం కలిగించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు మొలవిసర్జన సాఫీగా సాగాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం.
మలబద్ధకానికి కారణం
- ఏది పడితే అది పడితే తినడం
- ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం
తగినంత నీరు తాగకపోవడం
వ్యాయామానికి దూరంగా ఉండటం
ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకోవాలి
Defecation Problems మలబద్ధక సమస్య ఉన్నవారు ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. సాధారణంగా మనం ఫైబర్ ను జీర్ణించుకోలేం మన ఆహారంలోని ఫైబర్ పేగుల ద్వారా పెద్ద పేగులోకి వెళ్తుంది మన పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పీచ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం శాఖాహారంతోనే లభిస్తుంది.
ఇందులో రకరకాల ఉండొచ్చు గాని ప్రధానమైనవి నీటిలో కరిగేది నీటిలో కరగనిది ఫైబర్ మైక్రో బయోటిన్ మీడియట్ చేస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు ఆహారంలో ఫైబర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు ఓట్ వంటి తృణధాన్యాలు ఫైబర్ అధికంగా ఉంటుంది ఆపిల్స్ నారింజ క్యారెట్లు ఆకుకూరలు ఇలాంటి పదార్థాలు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఒత్తిడిని దూరం చేసుకోవడం.
ఇప్పుడున్న కాలంలో వర్క్ లైఫ్ స్టైల్ కారణంగా ఒత్తిడి ఆందోళన ఉంటుంది దీని వల్ల కూడా జీర్ణ సమస్యలు మలబద్ధకం ఏర్పడతాయి ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి ఒత్తిడి తగ్గించుకోవాలి ఒత్తిడి తగ్గించుకోవడానికి వాకింగ్ మెడిటేషన్ వంటివి మన లైఫ్ స్టైల్ లో బాగం చేసుకోవాలి కొన్ని యోగాసనాల వల్ల మలబద్ధకం నుంచి రిలీఫ్ లభిస్తుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.