delhi vs mumbai ipl 2025 : IPL 2025 లో భాగంగా ఇవాళ జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచులు ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు ఎట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఉంచుకునింది ఢిల్లీ. తొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 73 పరుగులు మాత్రమే చేసింది 21 పరుగులు చేశాడు సూర్య కుమార్ యాదవ్ తను 13 పరుగులు చేశాడు రోహిత్ శర్మ ఐదు పరుగులు మాత్రమే చేశాడు. అలాగే రికెల్టన్ 25 పరుగులు చేశాడు ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ అలాగే ముస్తాఫ్ కుల్దీప్ యాదవ్ ఒక్కొక్క వికెట్ తీశారు.
కుల్దీప్ సెంచరీ
నిన్న జరిగిన మ్యాచ్లో రికెల్టన్ ఆడుతుండగా కుల్దీప్ తన వికెట్ను తీశాడు దీంతో ఐపీఎల్ లో 100 వికెట్లు పూర్తి చేసిన వాడిగా కుల్దీ రికార్డ్ సృష్టించాడు ఈ ఘనతను కుల్దీ ప్ 97 మ్యాచ్లోని ఈ విజయాన్ని సాధించాడు దీంతో ఐపీఎల్ లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన వ్యక్తిగా టాప్ ఫైవ్ స్పిన్నర్ల జాబితాలో చోటు తగ్గించుకున్నాడు.
delhi vs mumbai ipl 2025 ఐపీఎల్ లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్ మిత్ర రషీద్ ఖాన్ వరుణ్ చక్రవర్తి ఉన్నారు మీరు ముగ్గురు 83 మ్యాచ్లోని ఈ విజయాన్ని సాధించారు. దీనిలో కుల్దీప్ నాలుగో స్థానంలో ఉన్నాడు.ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది ఈ రుజట్లు రెండు మ్యాచ్లు ఆడవలసి ఉన్న విరీ ప్లే ఆప్స్ బోసిత్ ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ లోని తెలుస్తుంది.ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్ తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ కి వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ మ్యాచ్లో ఢిల్లీ గెలిచిన మళ్లీ ఢిల్లీ ఇంకా గేమ్స్ ఆడవలసి ఉంటుంది. ఐపీఎల్ లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లు కుల్దీప్