500 కోట్ల క్లబ్బు లో Devara movie. దేవర ఏ టైం లో ఎన్టీఆర్ గారి సినిమాకి ఈ టైటిల్ ఫిట్ చేశారో తెలవదు గాని దేవర అనే టైటిల్ తో ఎన్టీఆర్ గారు మూవీ చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించడం ఇంకో గొప్ప విషయం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆరు సంవత్సరాల తర్వాత నటిస్తున్న ఈ దేవర మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే భారీ లెవెల్ లో ఎస్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.
ఈ మూవీలో చాలా సర్ప్రైజులు కూడా ఉన్నాయి. అది ఏమిటంటే శ్రీదేవి గారి కూతురు జాన్వికాపూర్ మొదటిసారిగా సౌత్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది. జాన్వి కపూర్ కు సౌత్ ఇండియా సినిమాలో నటించడం కొత్త. అలాగే ఈ మూవీలో విలన్ గా నటించిన సైఫ్ ఆలీ ఖాన్ బాలీవుడ్ టాప్ టెన్ హీరోలలో ఒకరు. సైఫ్ అలీ ఖాన్ మొదటిసారిగా సౌత్ ఇండియా సినిమాల్లో నటించడం జరుగుతుంది అది కూడా ఒక పవర్ఫుల్ విలన్ గా. దేవర మూవీ యొక్క పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ లుక్ ను చూసి చాలామంది ఆశ్చర్య పోవడం జరిగింది ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు మాస్ లుక్ లో కనిపిస్తూ సింపుల్ గా ఉండడం.
Devara movie తర్వాత టీజర్ రిలీజ్ అయింది టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ గారి ఫైట్స్ అండ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అండ్ లొకేషన్స్ చూసి అందరికీ చాలా ఆశ్చర్యాన్ని గురి చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ యొక్క పోస్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ సినిమా మీద చాలా అంచనాలను పెంచడం జరిగింది. ఇందులో జాన్వి కపూర్ గారి లుక్కు ఒక పల్లెటూరి అమ్మాయిలాగా బాగా సెట్ అయింది అలాగే సైఫ్ అలీ ఖాన్ గారు ఈ మూవీలో వీలనగా రఫ్ అండ్ టఫ్ లుక్ లో మొదట విడుదలైన పోస్టర్లో కనపడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు బాలీవుడ్ సైతం సైఫ్ అలీ ఖాన్ రఫ్ లుక్ చూసి చాలా ఫిదా అయింది.
అలాగే దేవర ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దేవర మూవీలో ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోవడం జరిగింది.దీనితోపాటు ట్రైలర్లో విజువల్స్ చూసి అందరూ చాలా ఆశ్చర్యానికి లోన్ కావడం జరిగింది. ఈ సినిమా స్టోరీ లైను కూడా అందరికీ కొంచెం కొత్తగా అనిపించడం జరిగింది. దేవర మూవీ సెప్టెంబర్ 27 తారీఖున భారీ లెవెల్ లో విడుదల కావడం జరిగింద.
అలాగే దేవర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారు ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు త్రిబుల్ ఆర్ మూవీ ద్వారా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవడమే కాక తన ఒక మార్కెట్ ని బాలీవుడ్ లో ఏర్పరచుకోవడం జరిగింది.ఆ మార్కెట్ ని కంటిన్యూట్ చేస్తూ దేవర మూవీ ద్వారా కూడా బాలీవుడ్ తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవడం జరిగింది. దేవర మూవీ తెలుగులో తమిళం తనడం మలయాళం తో పాటు హిందీలో కూడా భారీ లెవెల్ లో విడుదల కావడం జరిగింది. దేవర మూవీ మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది.అలాగే దేవర మూవీ మొదటి వీకెండ్ పూర్తయ్యలోపు తెలుగులో 100 కోట్లకు పైగా వసూలను రాబెట్టి భారీ విజయాన్ని సాధించింది అలాగే తమిళంలో కన్నడంలో మలయాళం లో కూడా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేస్తుంది ఎన్టీఆర్ గారి దేవర మూవీ అలాగే తెలుగులో కూడా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని లాభాల బాట పట్టింది. దేవర మూవీకి బాగా కలిసి వచ్చిన విషయం ఏమిటంటే దసరా కు విడుదలైన సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో దేవర మూవీకి వస్తువుల జాతర ఇంకా నడుస్తూ ఉంది ఇప్పటికే తెలుగులో డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉంది.
ఇంకో చెప్పుకోగలిన విషయం ఏమిటి అంటే బాలీవుడ్ లో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసిందని అంచనా. ఈ మూవీని బాలీవుడ్ లో కరణ్ జోహార్ గారు విడుదల చేయడం జరిగింది.దేవర మూవీ బాలీవుడ్ లో భారీ విజయం సాధించిందని చెప్పవచ్చు ఎందుకంటే దేవరా మూవీ ఇప్పటివరకు 100 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ లో మన తెలుగోడి సత్తా ఏంటో మరోసారి నిరూపించడం జరిగింది.అలాగే దేవర మూవీ తెలుగులో ఎంత భారీ విజయన సాధించిందో బాలీవుడ్ లో అంతకన్నా ఎక్కువ విజయాన్ని సాధించిందని మనం చెప్పవచ్చు. దసరా పండగను పురస్కరించుకొని దేవర మూవీ 500 కోట్ల క్లబ్లో చేరి ఎన్టీఆర్ కి చిరస్థాయిగా నిలిచే విజయాన్ని సాధించి పెట్టిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారు సోలో హీరోగా 500 కోట్ల క్లబ్ లో చేరడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగ నిన్నటి వసులతోనే కలుపుకొని 500 కోట్ల క్లబ్లో చేరిందని మూవీ ప్రొడ్యూసర్ ఒక పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ గారు భారీ బడ్జెట్లో నిర్మించడం జరిగింది.