Devara టాక్: లాస్ట్ 40నిమిషాలు పిచ్చిఎక్కించిన NTR

Written by 24newsway.com

Published on:

Devara టాక్: లాస్ట్ 40నిమిషాలు పిచ్చిఎక్కించిన NTR. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే నటన విశ్వరూపం చూపించే నటుడు. జూనియర్ ఎన్టీఆర్ కి ఏ విధమైన పాత్ర ఇచ్చిన ఎంత కష్టమైనా పాత్ర ఇచ్చినా గాని ఆ పాత్రకి ప్రాణం పోసే రకం. ఆ విషయంలో ఎటువంటి డౌటు లేదు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత నటిస్తున్న మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని కంటెంట్ తో పాటు మెసేజ్ ఇచ్చే సినిమాలను తీసే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ దేవరా మూవీ వస్తుంది. దేవర మూవీ పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషలలో ఈ నెల 27వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

దేవర మూవీ రెండు పార్టులుగా వస్తుందని ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్. ఈనెల 27వ తేదీన దేవర మొదటి భాగం థియేటర్లోకి వస్తుంది. దేవర మూవీ ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది ట్రైలర్ విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న ఇవ్వడం జరిగింది ఈ దేవర మూవీలో చివరి 40 నిమిషాలు థియేటర్లు మొత్తం ఊగిపోతాయని చెప్పడంతో అభిమానులు చాలా ఆనందించారు అంత ప్రత్యేకంగా NTR ఆ 40 నిమిషాల గురించి చెప్పారంటే అందులో ఏదో ఒకటి ప్రత్యేకత ఉండే ఉంటుంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు క్లైమాక్స్ నుంచి చివర క్లైమాక్స్ వరకు సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్ తో ప్రేక్షకులు ఊపిరి బిగ బట్టి చూసే విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఈ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో దర్శకుడు కొరటాల శివ తీర్చిదిద్దాడని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది.

అలాగే ఇంకో విషయం కూడా దేవర మూవీ గురించి బయటపడింది. చివరి 40 నిమిషాల్లోనే ఎన్టీఆర్ పాత్ర ఉద్దేశం ఏంటి అనేది బయటపడుతుందని పెద్ద ఎన్టీఆర్ కు కొరటాల శివ భయంకరమైన ఎలివేషన్స్ ఇచ్చాడని అలాగే అనిరుద్ రవిచందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది దేవర కొడుకు పిరికితనం తో ఉంటాడనే సంగతి మనందరికీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడే పిరికితనం నుంచి అత్యంత పరాక్రమంతుడిగా మారే సన్నివేశం కూడా ఈ 40 నిమిషాలలోనే ఉండబోతుంది అని తెలుస్తుంది అయితే కొరటాల శివ గారు ఇద్దరు ఎన్టీఆర్ ల క్యారెక్టర్జేషన్లో పోలిక కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు . ఊరి జనం కోసం అవసరమైతే తల ఇవ్వడానికి లేదంటే తల తీయడానికి సిద్ధపడే పాత్ర దేవరది . అయితే క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉందని ఇప్పటికే సెన్సార్ సభ్యులు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే .

.మరో 15 రోజులు ఓపిక పడితే సినిమా థియేటర్లోకి వస్తుంది అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ దేవరా మూవీలో జాన్వికాపూర్ హీరోయిన్ గా మెయిన్ విలన్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటించడం జరుగుతుంది జరుగుతుంది. జాన్వి కపూర్ కు సైఫ్ అలీ ఖాన్ కు మొదటి సౌత్ ఇండియన్ సినిమా దేవరా. ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో నిర్మించడం జరుగుతుంది. ఇంకా ఈనెల 27వ తేదీన దేవరా మూవీ థియేటర్లకి వచ్చి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read More

Leave a Comment