మన హీరోల పై Dil Raju హాట్ కామెంట్

Written by 24newsway.com

Published on:

తమ్ముడు ట్రైలర్ రిలీజ్ లో Dil Raju మన హీరోలపై హాట్ కామెంట్ చేయడం జరిగింది. దిల్ రాజు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలలో ఒకరు. దిల్ రాజు గారు నిర్మాత గానే కాకుండా డిస్టిబ్యూటర్ గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. దిల్ రాజు గారి బ్యానర్ లో చాలా మంచి సినిమాలు విడుదల కావడం జరిగింది. వేరే లాంగ్వేజ్ సినిమాలను కూడా తన బ్యానర్ లో విడుదల చేయడం జరుగుతుంది. రీసెంట్ గా దిల్ రాజు గారు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ టు మూవీ ని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయడం జరిగింది .

Dil Raju గారు గేమ్ చేంజర్ సినిమాతో భారీగా నష్టాల బారిన పడడం జరిగింది. అందరూ దిల్ రాజు పని అయిపోయింది అని కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆ సినిమా తర్వాత దిల్ రాజు గారి బ్యానర్ లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నావ్ మూవీ భారీ లెవెల్ లో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకొని సుమారు తెలుగులోనే 300 కోట్ల వసూలు సాధించి విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలవడం జరిగింది.

సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్ హిట్టు తర్వాత దిల్ రాజు గారి బ్యానర్లో నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా దిల్ రాజు గారు నిర్మించడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను కూడా అందుకోవడం జరుగుతుంది.
ఈ తమ్ముడు అనే టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నటించిన సినిమాలలో ఒక మైల్ స్టోన్ మూవీ అని కూడా చెప్పవచ్చు. అదే టైటిల్ తో ఎప్పుడు దిల్ రాజు గారు నితిన్ హీరోగా పెట్టి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారి నటించిన సినిమా మాదిరిగానే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని అందరు కోరుకోవడం జరుగుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ కొన్ని సమయాలలో తాను కష్టాలలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ బృందావనం సినిమాతో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ప్రభాస్ మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాతో వీరితో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో అలాగే రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తనను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ సినిమాల ద్వారా ఆర్థికంగా ఆదుకున్నారని తెలియజేయడం జరిగింది. అలాగే హీరోలు సినిమాలు చేసి పోవడమే కాకుండా ఆర్థికంగా విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుని అలాగే కూర్చొని మాట్లాడి ఎప్పుడు తనని ప్రోత్సహిస్తూ ఉన్నారని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.

అలాగే దిల్ రాజు గారు ఇంకా మాట్లాడుతూ తమ్ముడు సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాము మూవీ కన్నా ఎక్కువగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

READ MORE

🔴Related Post