diseases caused by sleeping late : ఆహ్లాదకరమైన జీవనశైలి నిత్యం తీసుకునే ఆహారం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో నిద్ర కూడా చాలా ముఖ్యం ఆరోగ్యానికి సరైన నిద్ర లేకపోతే అనారోగ్యానికి గురవుతామ్. మన వయసును బట్టి ఎన్ని గంటలు నిద్రపోవాలో దాన్ని మనం తెలుసుకుందాం.రోజు పని చేసే మన శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇచ్చే ప్రక్రియ నిద్ర పోయే సమయంలో మన శరీరంలోని అవయవాలు తమ శక్తిని పునర్నిర్మించుకుంటాయి అందుకే నిద్ర మన ఆరోగ్యా నికి సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది రాత్రి సమయానికి నిద్రపోవాలి మొబైల్ చూస్తూ నిద్రపోకుండా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి సమస్యలు వస్తాయి.
రోజు తగినంత నిద్ర లేకపోవడం వల్ల డయాబెటిస్ రక్తపోటు గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి ఉభయ కాయంతో బాధపడేవారు నిద్ర సరిగా లేకపోవడం వల్లనే వస్తుంది. రోజు మొబైల్ చూస్తూ సరైన నిద్ర పోకపోవడం వల్ల డిప్రెషన్ లోకి పోయే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడున్న జీవన శైలి ప్రకారం బిజీ షెడ్యూల్ లో రాత్రి లేటుగా పడుకోవడం ఉదయం లేటుగా లేవడం అలవాటు చేసుకుంటున్నారు.
diseases caused by sleeping late అయితే దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు నిద్ర సరిగా పోకపోవడం వల్ల అలసట మానసిక ఒత్తిడి ఏకాగ్రతలోపించడం ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. మనం రోజు నిద్రపోయే ది వయసును బట్టి నిద్రపోయే విధానం ఉంటుంది పసిపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు అయితే క్రమంగా పెరిగే కొద్దీ నిద్రపొంది సామర్థ్యం క్రైస్తవ పాట తగ్గుతూ వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ రోజుకు 11 నుంచి 14 గంటలు నిద్రపోతారు. 3 నుండి ఐదు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు కనీసం రోజుకు 10:00 నిద్రపోవాలి స్కూల్ కి వెళ్లే పిల్లలు రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఇక 18 నుంచి 60 సంవత్సరాలు మద్య వయసు కలిగిన వారు రోజుకు 7 నుండి 9 గంటలకు నిద్ర పోవాల్సి ఉంటుంది. ఇలా ఇలా వయసును బట్టి వారి వారి నిద్ర పోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి శరీరానికి విశ్రాంతిని ఇచ్చేది నిద్ర కాబట్టి రోజుకు సరిపడా నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.