OTT లోకి రాబోతున్న డిమోంటి కాలనీ 2

Written by 24newsway.com

Updated on:

OTT లోకి రాబోతున్న డిమోంటి కాలనీ 2 ఇటీవల కోలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అయ్యి థియేటర్లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ హర్రర్ చిత్రం. హర్రర్ చిత్రాలలో టాప్ టెన్ లిస్ట్ తీస్తే ఈ డిమోంటి కాలనీ 1 మరియు 2 మూవీస్ చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం డిమాంటి కాలనీ మొదటి భాగం తమిళ్లో రిలీజై భారీ విజయన సాధించిన అలాగే తెలుగులో కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉండేది. ఆ మూవీ చూడ చాలా బాగా ఉంటుంది. యూట్యూబ్లో ఈ మూవీ చాలా తెలుగు డబ్బింగ్ లో కూడా చాలా బాగా వ్యూస్ ని సొంతం చేసుకోవడం జరిగింది .. అందుకే ఈ మూవీ తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి .

డిమోంటి కాలనీ 2 మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఎక్కించడం జరిగింది. ఈ చిత్రంలో అరుణ్ నిధి ప్రియా భవాని శంకర్ లు లీడర్ లో కనిపించగా తమిళ్లో ఈ మూవీ మొదటగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అలాగే రీసెంట్ గా తెలుగులో కూడా ఈ సినిమాని డబ్బింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ థియేటర్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడమే గాక తెలుగులో కూడా భారీ వసుల దిశగా ముందుకు సాగుతుంది. అలాగే తెలుగులో ఇప్పుడు కోదగ్గ సినిమాలు ఒక్కడు కూడా లేవు అది ఇప్పుడు డిమాంటి కాలనీ 2 మూవీకి ప్లస్ పాయింట్ గా మారింది. OTT లోకి రాబోతున్న డిమోంటి కాలనీ 2

ఇప్పుడు ఈ సినిమా గురించి లేటెస్ట్ ఒక న్యూస్ వచ్చింది. ఈ మూవీని ఒక ప్రముఖ ఓటీడీ సంస్థ తీసుకుందని తెలుస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం తాజాగా ఓటీ టి మరియు శాటిలైట్ హక్కులు కూడా ఒకే సంస్థ తీసుకున్నట్లుగా కన్ఫామ్ అయ్యింది ఈ సినిమాని జి సంస్థ వారు సొంతం చేసుకున్నారు. శాటిలైట్ హక్కులు కూడా జీ ఛానల్ వారు తీసుకున్నారు జీ 5 రిలీజ్ కానుంది థియేటర్ రిలీజ్ అనంతరం ఈ చిత్రం జీ 5 రానుంది ఈ మూవీకి శ్యామ్ సి ఎస్ సంగీతం అందించగా విజయ సుబ్రహ్మణ్యం ఆర్ సి రాజ్ కుమార్ లు నిర్మాణం చేశారు. తెలుగులో ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా తెలుగులో కూడా లాభాల దిశగా పయనిస్తుంది మైత్రి మూవీ వారు లాభాలు గడించడం పక్క అని తెలుస్తుంది.

Read More>>

Leave a Comment