Prabhas మోహను లాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

Written by 24 News Way

Published on:

కన్నప్ప  కోసం  Prabhas మోహను లాల్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పిన మంచి విష్ణు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ కన్నప్ప మంచు విష్ణు లీడ్ కరెక్టరు లో నటిస్తున్నారు.140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న. సినిమా ఇది ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రభాస్ మోహన్ లాల్ లాంటి వాళ్లకు కూడా అతిధి పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా కోసం వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా కన్నప్ప కోసం ప్రభాస్ మోహన్ లాల్. కన్నప్ప మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 25 న రాబోతున్న విషయం తెలిసింది.

ఈ సినిమా నుంచి ఈ మధ్య ప్రభాస్ లుక్ కూడా రివీల్ అయింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో Prabhas  మోహన లాల్ లాంటివాళ్ళు నటించడం వాళ్ల రెమ్యునరేషన్ వివరాలపై ది హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచి విష్ణు మాట్లాడాడు. అయితే సినిమా కోసం వాళ్ళ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తన తండ్రి మోహన్ బాబు పై ఉన్న గౌరవంతోనే ఇద్దరూ ఎంతో ఆసక్తితో ఈ సినిమా చేశారని విష్ణు వెల్లడించాడు.

అంతేకాదు మోహను లాల్ తో తను రెమినరేషన్ గురించి మాట్లాడినప్పుడు అతడే ఎలా స్పందించాడో కూడా విష్ణు చెప్పాడు నువ్వు అంత పెద్దోడివి అయిపోయావని అనుకుంటున్నావా. అని మోహను లాల్ సరదాగా అన్నారు. అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. Prabhas  మోహన్ లాల్ లాంటి వాళ్ళు ఎంత వినయంగా ఉంటారో ఇలాంటివి చూసినప్పుడు తెలుస్తుందని విష్ణు అన్నాడు

కన్నప్పలో వాళ్ళ పాత్రలు ఇలా

కన్నప్ప మూవీ ని మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు అంతేకాదు ఇందులో కన్నప్ప పాత్రలోనూ అతడే కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ రుద్ర పాత్రను నటిస్తున్నాడు అతని లుక్ ని ఈనెల మొదట్లోనూ మేకర్స్ రిలీజ్ చేయన విషయం తెలిసింది. ఇక మోహను లాల్ ఈ సినిమాల్లో కిరీట పాత్రలు కనిపించబోతున్నాడు ఇంకా పార్వతిగా ప్రముఖ నాటి కాజల్ నటిస్తోంది వీళ్లే కాకుండా మోహన్ బాబు అక్షయ్ కుమార్ శరత్ కుమార్ ప్రీతి ముకుందన్ విష్ణు కూతుర్లు ఆరియానా వివియానా కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

Read More>>

🔴Related Post