Diabetes కంట్రోల్లో లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా

Written by 24newsway.com

Published on:

Diabetes కంట్రోల్ లో లేకుంటే చాలా ప్రమాదం. డయాబెటిస్ వలన చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే రక్తంలో చక్కర స్థాయిలో పెరిగి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి మరియు డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎలాంటి సమయాల్లో నిర్లక్ష్యం వహించరాదు ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Diabetes కంట్రోల్ లో లేకపోతే ఏం జరుగుతుంది :

మొదటగా డయాబెటిస్ కంట్రోల్లో లేకపోతే గుండె జబ్బులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే డయాబెటిస్ కంట్రోల్లో లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి మూత్రపిండాలు దెబ్బ తినడం కూడా జరుగుతుంది. మూత్రపిండాలు దెబ్బ తినడం వలన డయాలసిన్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. దానివల్ల శరీరం అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. వీటితోపాటు డయాబెటిస్ ఎక్కువైనాచో నరాలకు సంబంధించిన వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

దీనితోపాటు Diabetes కంట్రోల్ లో లేనిచో కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర సాయిలు అధికంగా పెరగడం వలన పూర్తి కంటి ఆరోగ్యం దెబ్బతిని పూర్తిగా అందత్వం రావచ్చు. డయాబెటిస్ విపరీతంగా ఉన్నవాళ్లు చర్మ సమస్యలను అధికంగా ఎదుర్కోవడం జరుగుతుంది. వీటితోపాటు డయాబెటిస్ అధికంగా ఉన్న వాళ్లకు కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలిన అవి మానక ఇన్ఫెక్షన్ కి గురికావడం వలన కాళ్లు చేతులు తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. అలాగే డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవాళ్లకి ఆయుష్షు కూడా తక్కువగా ఉంటుంది. అందుచేత డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు డాక్టర్ న సంప్రదిస్తూ ఆరోగ్య నియమాలను పాటిస్తే మంచిది.

Diabetes తగ్గించడానికి మార్గాలు:

డయాబెటిస్ ని త్వరగా తగ్గించుకోవాలంటే సక్రమమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. రోజు కనీసం అరగంటయినా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందులో చక్కర స్థాయిలు చాలా తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. రమ్మని తప్పకుండా సకాలంలో మందులు వేసుకుని డయాబెటిస్ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. వీటితోపాటు తమన్ తప్పకుండా యోగా చేయాలి. అలాగే ఎక్కువగా ఆర్గానిక్ గా పండించే కూరగాయలను పండ్లను తినవలెను. ఇలా చేసినచో మీకు డయాబెటిస్ పెరగకుండా కంట్రోల్ లో ఉంటుంది.

Read More

🔴Related Post