top 10 richest heroine in india : ఇండియాలోనే అత్యంత సంపన్నమైన హీరోయిన్ ఎవరో తెలుసా? భారతదేశంలో టాప్ టెన్ ధనవంతులైన నటీమణుల జాబితా విడుదలైంది. దీనిలో ప్రముఖ సీనియర్ నటి 4,600 కోట్ల రూపాయలు ఆస్తితో ఆగ్రస్థానంలో నిలిచింది. మరి ఆమెఎవరు? ఆ లిస్ట్ ఏంటో తెలుసుకుందాం.
ధనవంతురాలైన నటి
ఆస్తుల పరంగా అగ్రస్థానంలో ఉన్న నటి ఎవరో ఆలోచిస్తే ఐశ్వర్యరాయ్ దీపిక పదుకొనే అలియా భట్ ఇలా మనకు గుర్తుకు వస్తారు. అదే దక్షిణ భారతదేశంలో చూసుకుంటే నయనతార త్రిష రష్మిక వంటి వారి పేర్లు మనకు గుర్తుకు వస్తాయి కానీ వారిని మించిన ఒక నటి 4000 కోట్ల ఆస్తి ఉందంటే నమ్మగలమా అదే నిజం.
జుహీ చావ్లా ఆస్తి విలువ
ఆ నటి మరెవరో కాదు…. బాలీవుడ్ నటి జుహీ చావ్లా సినిమాలో నుంచి రిటైర్ అయినట్లే కనిపిస్తుంది. కానీ ఐపీఎల్ జట్టు ఉమ్స్తా కంపెనీలో భాగస్వామి. సినిమా నిర్మాణ సంస్థకు సహా యజమాని వంటి అనేక మార్గాలో నేటికి జుహీ చావ్లా కు భారీ ఆదాయం వస్తుంది. బాలీవుడ్ స్టార్స్ లో షారుక్ ఖాన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు జుహీ చావ్లా షారుక్ ఖాన్ సన్నిహితురాలైన జుహీ చావులకు 4600 కోట్ల రూపాయల ఆస్తులు ఉండడం విశేషం.
top 10 richest heroine in india
అత్యధిక ఆస్తులు కలిగిన నటిమనుల జాబితాలో రెండవ స్థానం ఐశ్వరరాయ్ ఉన్నారూ. జుహీ చావ్లా తో పోలిస్తే ఐశ్వరరాయ్ ఆస్తి విలువ చాలా తక్కువ ఐశ్వర్య ఆస్తి 860 కోట్లు ఉంటుంది అని అంచనా.ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయినా జీతంలో ముందున్న ఐశ్వర్య కు అనేక ఆడ్ బ్రాండ్ నుంచి ఆదాయం వస్తుంది. ఆమె చివరిగా మణిరత్నం దర్శకత్వం వహించిన పోనియన్ సెల్వన్ చిత్రంలో నటించారు..
నయనతార జాబితాలో లేదు
మూడో స్థానంలో ప్రియాంక చోప్రా ఉన్నారు ఆస్తి విలువ 650 కోట్ల, రూపాయలు బాలీవుడ్లో ఆగ్ర నటిమనులలో ఒకరైన ఆలియా భట్ నాలుగో స్థానంలో ఉన్నారు ఆస్తి విలు వ 500 కోట్లు. ఆ తర్వాత దీపిక పదకొనే 500 కోట్లు, కరీనాకపూర్ 485 కోట్లు, అనుష్క శర్మ 255 కోట్లు, మాధురి దీక్షిత్ 250 కోట్లు. కాజల్ 240 కోట్లు, కత్రినా కైఫ్ 225 కోట్లు. మొదటి పది స్థానాలను బాలీవుడ్ నటి మనులే అక్రమించారు ఆ తర్వాతే నయనతార త్రిష వంటి నటిమలు ఉన్నారు.