drinking tea after meals మనం రోజు ఉదయాన్నే టీ తాగడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు తెలుస్తుంది రోజు టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాం రోజు ఉదయాన్నే టీ తాగే అలవాటు భారతీయులకే కాదు చాలా దేశాల్లో ఇది నడుస్తుంది. అయితే రోజు ఉదయం టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే దీంతోపాటు చాలామంది అన్నం తిన్న వెంటనే టీ తాగా అలవాటు ఉంటుంది దీని వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా లేదా నష్టం జరుగుతుందా అని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనలో రోజు టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది ఉదయం లేచిన వెంటనే తాగా అలవాటు ఉంటుంది రాత్రి పడుకునే ముందు కూడా తాగే అలవాటు కొందరు ఉంటుంది. ఆఫీసులలో తాగే అలవాటు ఉంటుంది. కనీసం రోజుకి రెండు మూడు టీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది టీ తాగడం వల్ల శరీరం ఒక్కసారి యాక్టివ్గా అవుతుంది. అయ్యే ఫీలింగ్ మనకు కలుగుతుంది అంతేకాకుండా మనలో ఉండే నీరసం తగ్గడానికి టీ తాగుతారు రోజు టీ తాగడం వల్ల మన మెదడు దుర్గా పనిచేస్తుంది. అని నిపుణులు తెలియజేస్తున్నారు.
drinking tea after meals చాలామంది భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కు పోషక పదార్థాల సోషల్ కు ఆటంకం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు టీలో ఉండే కొన్ని గుణాలు జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టీ లో ఉండే టానిన్లు కెఫెన్ వంటి రసాయనాలు జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది డయాబెటిస్ ఉన్నవారు భోజనం చేసిన వెంటనే టీ తాగడం మంచిది కాదు.
భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల అందులో ఉండే టిఫిన్ మెదడుపై ఒత్తిడిని చూపే అవకాశాలున్నాయి దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు కడుపులో ఆమ్లత్వం పెరిగి గ్యాస్ కడుపునొప్పి ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణక్రియ సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది అన్నం తిన్న వెంటనే టీ తాగడం మానుకోవడం మంచిది టీ లో ఉండే పాస్పరిక్ యాసిడ్ ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల నిద్ర కూడా ఆటంకం కలుగుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

