drinking water age wise

Written by 24 News Way

Published on:

drinking water age wise : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు మన శరీరానికి కావలసిన నీరు తాగవలసి ఉంటుంది కానీ ఒక్క వ్యక్తికి ఎంత నీరు అవసరమో వారు వయసును బట్టి బరువును బట్టి చేసే పనిని బట్టి ఆధారపడి ఉంటుంది చాలామంది విషయాలు పట్టించుకోకుండా తక్కువ నీరు తాగుతూ చాలా రకాల అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.

మన శరీరంలో సుమారుగా 60 శాతం వరకు నీరు ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో జీవక్రియను మెరుగుపరచడంలో హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలసట తలనొప్పి వంటి సమస్యల నుండి ఇది దూరం చేస్తుంది.1 నుంచి 8 వయసు పిల్లలకు రుజు సుమారు రెండు లీటర్ల మధ్య నీరు అవసరం వారికి చురుకుగా ఆడుకుంటారు కాబట్టి శరీరం తేమగా ఉండడం తగినంత నీరు తాగడం అవసరం.

9 ఏళ్ల నుంచి 18 వరకు ఉండే వయస్సు వాళ్ళు విద్యార్థులు రోజుకి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి శరీరంలో శక్తిని కాపాడడానికి నీరు అవసరం పడుతుంది.18 ఏళ్ల నుంచి 60 నెల వయసు వారు రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు తీసుకోవాలి. ఎక్కువ శరీరంలో శ్రమ ఉంటే ఎక్కువ వేడి వాతావరణంలో ఉంటే ఎక్కువ నీరు తీసుకోవాలి. ఇది శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వయసు పర్యాయపొద్దు దాహం అనిపించే స్వభావం తగ్గు తుంది.

drinking water age wise అందుకే తగినంత నీరు తాగడం తాగకపోవడం వల్ల డిఐటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కనీసం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీరు తాగడం మంచిది. దాహం అనిపించింది. దాహం అనిపించిన అనిపించకపోయిన రోజుకు నీరు తాగడం మంచిది.ఒక సాధారణ నియమం ప్రకారం ప్రతి కిలో శరీర బ రువు 30 మిలీ లీటర్ల నీరు అవసరమవుతుంది. 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు రెండు లీటర్ల నీళ్లు అవసరం.

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post