dry cough home remedies : పొడి దగ్గు అనేది జలుబు ఫ్లూ తర్వాత వచ్చే సాధారణ సమస్య పొడి దగ్గు చూడడానికి చిన్నది అయినా మరి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది పిల్లలు పెద్దలు సమస్యతో బాధపడుతున్నారు దీని ప్రభావం రాత్రులు ఎక్కువగా ఉంటుంది ఈ సమస్యను దూరం చేసుకునేందుకు కొన్ని ఇంటి చిట్కాలు హెల్ప్ చేస్తాయి అవి ఏంటో చూద్దాం.
ఇప్పుడు దగ్గుతో బాధపడేవారు అర లీటర్ పాలల్లో ఆరు ఖర్జూరాలు కలిపి మీడియం మంటపై 25 నిమిషాలు మరిగించాలి పాలెం రోజుకు మూడు కప్పులు చొప్పున తీసుకుంటే పొడి దగ్గు తగ్గుతుందని చెప్తున్నారు.
దీనికోసం డాక్టర్లు ఏమన్నారంటే ఖర్జూరాలు గోరువెచ్చని పాలు పొడి దగ్గు ని తగ్గిస్తాయి కానీ ఇన్ఫెక్షన్స్ అలర్జీలు సమస్యల వంటి అంతర్లైన ఆరోగ్య సమస్యలకు ఇది ప్రత్యామ్నాయం కాదు.
ఖర్జూరాల్లో సహజ చెక్కర్లు యాంటీ ఆ క్సిడెంట్ ఖనిజాలు ఉంటాయి ఇవి గొంతు సమస్య నుండి తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి.
పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే గొంతు ఉపశమనంగా ఫీల్ అవుతుంది దీనివల్ల గొంతు పొడిబారటం అసౌకర్యం వంటివి తగ్గుతాయి.
dry cough home remedies రెండిటిని కలిపి తాగడం వల్ల అడ్రస్ అన్ని అందిస్తుంది ఇవి పొడి దగ్గును తగ్గిస్తాయి గొంతుకు ఉపశమనాన్ని కలిగించి పొడి దగ్గు కారణమయ్యే సమస్యని దూరం చేస్తుంది ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అలర్జీలు యాసిడ్ రిఫ్లెక్స్ కారణంగా పొడి దగ్గు వస్తే రెండువాళ్ల కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉండి జ్వరం చలి సాసర్ తీసుకోవడం ఇబ్బంది ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు సంప్రదించడం మంచిది.
ఈ టిప్ గొంతును మాత్రం రిలాక్స్ చేస్తుంది కానీ దీన్ని సరైన హైడ్రేషన్ ఆవిరి పిలచడం అవసరమైతే డాక్టర్ సలహాతో ఒక ఆప్షన్ లాగే దీన్ని చేసుకోవాలి.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

