Winter లో వచ్చే వ్యాధులను తట్టుకోవాలంటే ఒక పవర్ఫుల్ ఫుడ్స్ తినడం మంచిది.. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు చలికాలం మొదలైందని ఇప్పటికే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడం కూడా జరుగుతున్నాయి చలిగాలుడు మరియు పొడి వాతావరణం కారణంగా ప్రజలు నానారకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఎంతైనా ఉంది చలికాలంలో జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఓకే అవకాశం ఎక్కువగా ఉంది వీటివల్ల శరీరం అంతా చాలా నీరసంగా మారుతుంది అంతేగాకుండా చలికాలంలో వెచ్చగా ఉండటం కూడా చాలా ముఖ్యమైన విషయం .ఈ Winter వచ్చే వ్యాధులను తట్టుకోవాలంటే శరీరానికి కావలసిన శక్తిని మనం అందించాలి అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేక ఆహారాలని మనం డైలీ డైట్ లో చేర్చుకోవాలి Winter లో శరీరానికి కావలసిన శక్తిని అందించి మనలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటిని మనం రోజు తినడం వలన అనారోగ్య సమస్యల నుంచి నివారించుకోవచ్చు.
1.చిరుధాన్యాలు:
ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకోవడం వల్ల వింటర్ సీజన్ వచ్చే వ్యాధులను మనము నివారించవచ్చు. చిరుధాన్యాలు అనగా జొన్నలు సజ్జలు రాగులు, కొర్రలు వంటివి చిరుధాన్యాల కిందికి వస్తాయి/ వీటిలో విటమిన్లు మినరల్స్ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కఠినమైన చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడం కూడా జరుగుతుంది. అంతేగాక మన లోని జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చిరుధాన్యాలు చాలా సహాయపడతాయి .చిరుధాన్యాల లో ఉంటే అమినో యాసిడ్స్ మీకు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి దీంతో బరువు కూడా తగ్గవచ్చు అందుకే ఈ సీజన్లో చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెప్పడం జరుగుతుంది.
2. ఆకుకూరలు:
పాలకూర బచ్చల కూర తోటకూర వంటి ఆకులు ఆకుకూరలని చలికాలంలో తప్పక తినాలి . ఆకుకూరలు పోషకాల గాని అని కూడా చెప్పవచ్చు ఆకుకూరల లో తక్కువ క్యాలరీల ఆహారం మాత్రమే కాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు రోద నిరోధక శక్తిని ప్రేరేపించే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతేగాకుండా ఆకు కూరల వలన కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర వహిస్తాయి .అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని బలోవైతం చేస్తాయి మొత్తానికి వింటర్ సీజన్లో ఆకుకూరలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా అధ్యయనాలు తెలపడం జరిగింది.
3. బెల్లం:
చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం. మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నారు బెల్లంతో చేసిన అరిసెలు డ్రింకులు స్వీట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . బెల్లం లో జింక్ సెలినియం వంటి అనేక పోషక మూలకాల పుష్కలంగా ఉంటాయి. బెల్లం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోజా రోగ నిరోధక శక్తిని బలోపితం చేయడానికి పనిచేస్తాయి .బెల్లం ఆహార రుచిని పెంచడం ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది అందుకే ఈ సీజన్లో మీ డైట్ లో బెల్లాన్ని కూడా భాగం చేసుకుంటే చాలా మంచిది.