ఈ పండ్లు తింటే శరీరంలో Bad Cholesterol కరిగిపోతుంది . ప్రస్తుతం మన సమాజంలో ఎక్కువ శాతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో తెలుసా. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. మనము చాలా మందిని చూస్తూ ఉంటాము చెడు కొలెస్ట్రాల్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో పెరగడం ప్రస్తుత కాలంలో ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే చెడు కొలెస్ట్రాల్లో బాధపడుతున్న వారు దానిని నియంత్రణలోకి తీసుకురావడానికి తీసుకునే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి కొలెస్ట్రాలను తగ్గించే ఆహారాన్ని తినడం . అలాగే కొలెస్ట్రాల్ ని పెంచే ఆహారానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.
కొలెస్ట్రాలను అదుపు చేసే ఆహారాలు.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం మనము వేటిని ఆహారంగా తీసుకోవాలి అంటే bad cholesterol నియంత్రణ కోసం మనము పండ్లను ఎక్కువగా మన ఆహారంలో భాగం చేసుకోవాలి నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. పండ్లలో బొప్పాయి మరియు జామ ఆపిల్ ఆరెంజ్ అవకాడో వంటి పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది అలాగే ఈ పండ్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెరగకుండా కూడా నియంత్రిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ఓట్స్ కూడా చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అల్పాహారంగా తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలో తెలిసింది అంతేకాదు ఇన్సులిన్ మెరుగుపడుతుంది ఇక డ గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించవచ్చు.
వీటితోపాటు ఆకుకూరలు అయినా కొత్తిమీర మెంతికూర వంటివాడిలో కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి తృణధాన్యాలతో కూడా చెడు కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు మన ఆహారంలో త్రోణదాన్యాలను తీసుకుంటే కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే బీన్స్ బ్రొకోలీ లిఫ్ట్ క్యాబేజీ పాలకూర వంటి వాడితో కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు వీటితోపాటు బాదంపప్పు ,వాల్నట్స్ ,అవిసె గింజలు, మరియు చియా గింజల , లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతాయి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాలను తగ్గించుకోవాలనుకునే వాళ్లు పైన పేర్కొన్న ఆహారాలను డైలీ మీ డైట్ లో భాగం చేసుకోండి తప్పనిసరిగా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యవంతంగా మారుతారు.