excessive urination self treatment : మండే ఎండల్లో కూడా మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళుతున్నారా? ఎక్కువసార్లు అయితే జాగ్రత్త పడవ ల్సిందే. చాలాసార్లు ఇది వాతావరణ మార్పు ల కారణంగా జరగవచ్చు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎందుకు కారణం అవుతాయి వ్యాధి లక్షణాలను సూచిస్తుందో తెలుసుకుందాం.
నీటిలోపం
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది మూత్రాన్ని సాంద్రతృతం చేసి దీనివల్ల పరిచయం మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది.
మూత్రనలా ఇన్ఫెక్షన్స్
వేచ్చని వాతావరణము బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలంగా ఉంటుంది ఇది మూత్రనాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. తరచూ మూత్ర విసర్జన తో పాటు నొప్పి కూడా రావచ్చు.
డయాబెటిస్
రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో లేనప్పుడు దాహం ఎక్కువగా వేయటం తరచూ మూత్ర విసర్జన చేయడం వల్ల లక్షణాలు కనిపిస్తాయి ఇది మధుమేహంతో సూచన కావచ్చు.
మూత్రపిండ సమస్య లు
మూత్రపిండాలు రాలు లేదు ఇన్ఫెక్షన్ వారి సమస్యలు ఉండటం వల్ల కూడా తరచూ మూత్ర విసర్జన వస్తుంది ఈ సాధారణంగా నొప్పి లేదా సౌకర్యంతో ఉంటుంది.
తరచూ మూత్ర విసర్జన రాకుండా ఉండడం కోసం వైద్యులు ఇచ్చే సలహాలు తీసుకోవాలి. శరీరంలో నీటిలోపం లేకుండా చూసుకోవాలి రోజు తగినంత నీరు తాగడం మంచిది మూత్రసాయంపై ఒత్తిడిని పెంచుతాయి కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం మా నుకోవాలి.
వైద్య సలహా తీసుకోండి excessive urination self treatment
తరచూ మూత్ర విసర్జన రావడం నొప్పి లేదా మంట మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది సమస్య కారణంగా గుర్తించడానికి మూత్ర పరీక్షలు అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చక్కర స్థాయిలను నియంత్రించడం వల్ల మధు మేహం.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

